మంచు మోహన్ బాబు సినీ ప్రస్థానం మొదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. వైజాగ్ లో ఏర్పాటు చేసిన ఎంబీ40 ఫంక్షన్.. అంత గ్రాండ్ సక్సెస్ అవడంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ వేడుకలో మనోజ్ చేసిన ఓ కామెంట్ అందరికీ షాక్ ఇచ్చింది.
మోహన్ బాబు గురించి మాట్లాడమని మైక్ ను ప్రగ్యా జైస్వాల్ చేతికి ఇస్తూ 'ఇప్పుడు నా గాళ్ ఫ్రెండ్ ప్రగ్యా మాట్లాడుతుంది' అన్నాడు మనోజ్. ఆ ఈవెంట్ లో స్టేజ్ కి ఎదురుగా.. అంటే మనోజ్ కి కొన్ని అడుగుల దూరంలో తన భార్య కూడా ఉంది. ఆమె ముందే ఇలాంటి కామెంట్ చేయడం మరింత షాక్ ని కలిగించే అంశం. ఈ డైలాగ్ ని ప్రగ్యా కూడా స్పోర్టివ్ గానే తీసుకుంది కానీ.. కొంతమంది పెడర్ధాలు తీయడం మొదలుపెట్టారు. నిజానికి మనోజ్-ప్రగ్యాలు ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు.
'నా రాకుమారుడు' టైటిల్ పై రూపొందుతున్న చిత్రానకిి ఎస్ కె సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మూవీలో మనోజ్ కి గాళ్ ఫ్రెండ్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఆ పాయింట్ నే మనోజ్ కొంత ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశాడంతే. కానీ ఇది మిస్ ఫైర్ అవడంతో.. అనవసరమైన అర్ధాలు బయటకొచ్చాయి. మనోజ్ కి ప్రగ్యా ఎందుకు గాళ్ ఫ్రెండ్ అనే అంశంపై ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది కదా.