ఏమ్మా రెజీనా.. కాజల్‌ కుట్టిందా?

Update: 2016-01-23 06:07 GMT
మొన్న ఫిలింఫేర్‌ లో కాజల్‌ అగర్వాల్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమ్మడు జస్ట్‌ రెచ్చిపోయింది అంతే. తన క్రేజీ వేషాలతో ఉత్సాహం వెర్రితలలు వేయించాలని డిసైడ్‌ అయిపోయి.. అక్కడ గింగిరాలు తిరిగిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు సోనమ్‌ కపూర్‌ - ఆలియా భట్‌ - జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ లకు కూడా చుక్కలు చూపించేసింది.

క్లీవేజ్‌ ప్రదర్శన అనేది అతి చిన్నమాట. ఆ రేంజులో కాజల్‌ అక్కడ రెచ్చిపోయింది. దాదాపు తన యద అందాలన్నీ ఆ లో-నెక్‌ డీప్‌-కట్‌ గౌనులో ఆరబోసింది. ఆమె హెయిర్‌ స్టయిల్‌ కాని.. అసలు ఆ గౌన్‌ కాని.. అస్సలు ఇంప్రెస్‌ చేయకపోయినా.. తన అందాలతో మత్తెక్కించింది. ఇండియా అంతటా ఒక ట్రెండింగ్‌ వార్తయిపోయి సంచలనం సృష్టించింది కాజల్‌. ఇప్పుడు రెజీనా కూడా సేమ్‌ టు సేమ్‌ ఇదే ఫాలో అయిపోయింది మరి.

గత రాత్రి జరిగిన స్పీడున్నోడు సినిమా ఆడియో లాంచ్‌ కోసం ఒక అతిథిలా విచ్చేసింది డస్కీ బ్యూటి రెజీనా కసాండ్రా. అమ్మడు కూడా సేమ్‌ కాజల్‌ టైపులో డీప్‌ కట్‌ గౌను వేసుకొచ్చి ఆడియన్సును మీడియాను ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే కాజల్‌ రేంజులో సక్సెస్‌ అవ్వలేదులే. అందుకు కారణం ఏంటనేది ఎవ్వరూ చెప్పక్కర్లేదుగా!!
Tags:    

Similar News