ఒక హీరోయిన్కు మరో హీరోయిన్ కు మధ్య అసలు పడదని అంటుంటారు. ఇద్దరు ఓకే స్థాయిలో ఉన్న హెరోయిన్లు అయితే ఇంకా అక్కడ కోల్డ్ వార్ జరుగుతుందట. కానీ మన తెలుగు హీరోయిన్లు విషయంలో అది అక్షరాల అబద్దం అని బోలెడుసార్లు రుజువు అయ్యింది. ఇప్పుడు మరోసారి ‘నక్షత్రం’ సినిమా ఆడియో ఫంక్షన్ దగ్గర అది కళ్ళకు కట్టినట్లు కనిపించింది.
శ్రియ శరణ్ గత పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ మధ్య కొంచం హీరోయిన్ గా చేసే అవకాశాలు రావటంలేదు కానీ చాల బిజీ నటి లిస్ట్ లో శ్రియ కూడా ఉంది. ఇక అప్పటి తన తోటి హీరోయిన్లతో స్నేహంగా ఉండే శ్రీయ.. ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్లతో కూడా అంతే సన్నిహితంగా ఉంటోంది. నక్షత్రం’ ఆడియో ఫంక్షన్ మొదలుకాకముందు అక్కడ హోటల్ ప్రాంగణంలో ఆ సినిమాలో హీరోయిన్ అయిన రెజీనా.. శ్రియను ముద్దు పెట్టుకొంది. వీళ్ళ ముచ్చట మీరు అక్కడ చూసి తీరాలిసిందే. ఇంత సన్నిహితంగా ఈ మధ్య కాలం హీరోయిన్లు అలా ఉండటం అరుదు. అయితే ఇదంతా శ్రీయ చేసే ఫ్రెండ్షిప్ అంటుంటారు ఇండస్ర్టీ జనాలు.
నిజానికి శ్రీయ ఇలా హీరోయిన్లతోనే కాదు.. దర్శకులతో హీరోలతో కూడా ఆ సాన్నిహిత్యం బాగా మెయిన్టయిన్ చేస్తోందట. అందుకే ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారని టాక్. శాతకర్ణిలో అంటే బడ్జెట్ తక్కువ చేయడం కోసం శ్రీయను హీరోయిన్ గా తీసుకున్నా.. వెంటనే బాలయ్య 'పైసా వసూల్' సినిమా కోసం కూడా ఆమెను ఒక హీరోయిన్ గా ఎన్నుకోవడానికి ఇదే కారణం అయ్యుండొచ్చు. అది సంగతి.