బాలీవుడ్ బ్యూటీ రిచా ఛడ్డా కెరీర్ మంచి జోరు మీదే ఉంది. ముఖ్యంగా గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సిరీస్ తో ఈమె రేంజ్ బాగా పెరిగిపోయింది. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు ఒకటీ అరా ఫారిన్ మూవీస్ కూడా చేసేయడం.. ఫ్రెంచ్ మూవీ.. అమెరికన్- మెక్సికన్ సినిమలా నటించడం లాంటివి అమ్మడి రేంజ్ ని బాగానే పెంచాయి.
అలాగని కెరీర్ మొదట్లో లభించిన రేంజ్ లో బ్రేక్ మళ్లీ అందలేదు కానీ.. అవకాశాలకు కొదువ లేని ఈ బ్యూటీ.. కెరీర్ కి ఊపు తెచ్చే పనిలో పడింది. తాజాగా కాస్మోపాలిటన్ మేగజైన్ కవర్ పేజ్ కోసం రిచా చడ్డా వేడెక్కించే పోజులు ఇచ్చేసింది. ఎర్రని దుస్తులు ధరించి.. పార్టీకి రెడీగా ఉన్నానంటూ డైరెక్టుగానే చెప్పిన ఈ బ్యూటీ.. పార్టీ వేర్ ఎలా ఉండాలో చూపించేసింది. ట్రాన్స్ పరెంట్ టాప్ లో.. క్లీవేజ్ హొయలను హుందాగా ప్రదర్శనకు పెట్టేసిందీ బ్యూటీ.
కాస్మోపాలిటన్ మేగజైన్ లో కూడా బోలెడన్ని కబుర్లు చెప్పిందట. రెడ్ కలర్ గురించి మొత్తం చెప్పేస్తాననడమే కాదు.. తన ఇంటర్వ్యూలు తాను ఎందుకు చదువుకోదో కూడా చెబ్తానంటోంది. మరి రిచా చెప్పిన పార్టీ కబుర్లు.. మరిన్ని ఆరబోతలు మాత్రం అంతా కాస్మోపాలిటన్ లోనే అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/