బాలీవుడ్ బ్యూటీ రిచా ఛడ్డా బోలెడంత బిజీగా కెరీర్ కంటిన్యూ చేసేస్తుంటుంది. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనే స్టాంప్ ఉండడంతో.. ఆమెలోని యాక్టింగ్ సత్తాను బయటపెట్టే ఎన్నో రోల్స్ లో అలరించేస్తూ ఉంటుందీ బ్యూటీ. ఓయే లక్కీతో కామెడీతో మొదలు పెట్టి.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సిరీస్.. ఫక్రీ. రీసెంట్ గా సరబ్ జీత్ వంటి చిత్రాలలో తనదైన నటనతో ఆకట్టుకుంది రిచా ఛడ్డా.
ఇప్పడు సమ్మర్ వచ్చేసింది కదా.. అందుకే తనదైన స్టైలింగ్ తో ఆకట్టుకుంటోంది ఈ భామ. గతేడాది మాగ్జిమ్ ఇండియా కవర్ పేజ్ పై అందాలు ఒలికించిన ఈ థర్టీ ఇయర్స్ బ్యూటీ.. ఇప్పుడు ది మ్యాన్ కవర్ పై సందడి చేస్తోంది. బ్లాక్ స్విమ్ సూట్ లో అమ్మడు చూపిస్తున్న హాట్ నెస్ చూస్తే మతి పోవాల్సిందే. తన బిగుతైన అందాలను స్కిన్ టైట్ స్విమ్ వేర్ లో బంధించేసిన తీరు జనాలను కళ్లు తిప్పుకోనీకుండా చేస్తోంది. మరోవైపు ముఖంలో పలికించిన భావాలు.. చూపరులను మరో లోకంలోకి తీసుకెళ్లిపోవడం ఖాయం.
అంతా బాగానే ఉంది కానీ.. ఈమెకు స్క్రీన్ పై ఈ రేంజ్ అందాలను చాటే అవకాశం మాత్రం రాదు. ప్రస్తుతం ఔర్ దేవదాస్.. కాబరెట్.. లవ్ సోనియా.. ఫక్రీ2 చిత్రాల్లో నటిస్తున్నా అవి కూడా రిచా ఛడ్డా నటనా పటిమను చూపేవే తప్ప.. అందాల సోయగాలను బైట పెట్టేవి కావు. ఓ రకంగా బాలీవుడ్ మూవీ మేకర్స్ రిచా ఛడ్డాకు తెగ అన్యాయం చేసేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/