బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు కెరీర్ పరంగా మంచి జోష్ లో ఉంది. ఇదే సమయంలో ఈమె ప్రేమలో కూడా ఉంది. గత కొన్నాళ్లుగా ఈమె నటుడు అలీ ఫజల్ తో ప్రేమలో ఉంది. మొదట వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు. కానీ ఆ తర్వాత తర్వాత ప్రేమ విషయం ను అందరికీ తెలియజేశారు.
కరోనా సమయంలో వీరి పెళ్లి వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని భావించాం.. కానీ ఈ సమయంలో పెళ్లి చేసుకోలేక పోతున్నాం అంటూ వారు ప్రకటించారు.
కరోనా వీరి పెళ్లి ప్లాన్స్ మొత్తం మార్చేసింది. ఇన్నాళ్లు అదుగో ఇదుగో అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చిన వీరి పెళ్లి ఈ నెల చివర్లో జరగబోతుంది. ఈ విషయాన్ని రిచా మరియు అలీ సన్నిహితులు బాలీవుడ్ మీడియా వద్ద అధికారికంగా తెలియజేశారు.
ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నా కూడా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ తర్వాత నటిగా కంటిన్యూ అవుతాను అన్నట్లుగా రిచా చద్దా సన్నిహితుల వద్ద చెబుతుందట. రిచా మరియు అలీ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు అయ్యాయి. పెళ్లి అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతుంది. కానీ రిసెప్షన్ కి భారీ సంఖ్యలో జనాలకు ఆహ్వానాలు అందాయట.
ఈ స్టార్ లవ్ బడ్స్ పెళ్లి అయిదు రోజుల పాటు జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. మొదటగా పెళ్లి వేడుకలు ఢిల్లీలో ప్రారంభం కాబోతున్నాయి.
ఢిల్లీ నుండి పెళ్ల వేడుక రెండవ రోజుకు ముంబై షిప్ట్ అవుతాయి. దక్షిణ ముంబైలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో ఈ పెళ్లి తంతు జరగబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ పెళ్లి గురించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.