కేజీఎఫ్ లో రాఖీ భాయ్ తన తల్లికి తప్ప అందరికి కూడా బ్యాడ్ బాయ్.. విలన్. తను అనుకున్నదాన్ని సాధించడం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి రాఖీ భాయ్. అలాంటి రాఖీ భాయ్ నటించిన కేజీఎఫ్ 1 మరియు కేజీఎఫ్ 2 లు ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాఖీ భాయ్ గా నటించిన యశ్ ను కొడుకు కూడా బ్యాడ్ బాయ్ అంటూ క్యూట్ గా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేజీఎఫ్ స్టార్ గా యశ్ కు మరియు ఆయన కుటుంబం మొత్తం కు కూడా దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. యశ్ ఇద్దరు పిల్లలు కూడా పుట్టినప్పటి నుండే స్టార్ సెలబ్రెటీలు గా మారి పోయారు.
పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని యశ్ భార్య రాధిక పండిట్ షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో వారి ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి.
తాజాగా రాధిక షేర్ చేసిన వీడియో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. యశ్ కొడుకు యథర్వ్ క్యూట్ గా ఏడుస్తూ డాడీ బ్యాడ్ బాయ్.. మమ్మీ గుడ్ గర్ల్ అంటూ మాట్లాడుతున్న ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది.
వావ్ అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ముద్దు ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంటీ అనేది తెలియదు కాని యథర్వ్ మాత్రం తండ్రి రాఖీ భాయ్ ని భయం లేకుండా క్యూట్ గా బ్యాడ్ బాయ్ అని పదే పదే అంటున్నాడు.
తల్లి ఒడిలో ఉన్న యథర్వ్ కు అంత కోపం ఎందుకు వచ్చిందో.. అంతగా ఎందుకు యథర్వ్ ను రాఖీ భాయ్ నొప్పించాడు అనే విషయాన్ని రాధిక క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి కేజీఎఫ్ 2 విజయాన్ని మరియు పిల్లలతో మంచి టైమ్ ను యశ్ ఎంజాయ్ చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది.Full View
కేజీఎఫ్ స్టార్ గా యశ్ కు మరియు ఆయన కుటుంబం మొత్తం కు కూడా దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. యశ్ ఇద్దరు పిల్లలు కూడా పుట్టినప్పటి నుండే స్టార్ సెలబ్రెటీలు గా మారి పోయారు.
పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని యశ్ భార్య రాధిక పండిట్ షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో వారి ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి.
తాజాగా రాధిక షేర్ చేసిన వీడియో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. యశ్ కొడుకు యథర్వ్ క్యూట్ గా ఏడుస్తూ డాడీ బ్యాడ్ బాయ్.. మమ్మీ గుడ్ గర్ల్ అంటూ మాట్లాడుతున్న ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది.
వావ్ అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ముద్దు ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంటీ అనేది తెలియదు కాని యథర్వ్ మాత్రం తండ్రి రాఖీ భాయ్ ని భయం లేకుండా క్యూట్ గా బ్యాడ్ బాయ్ అని పదే పదే అంటున్నాడు.
తల్లి ఒడిలో ఉన్న యథర్వ్ కు అంత కోపం ఎందుకు వచ్చిందో.. అంతగా ఎందుకు యథర్వ్ ను రాఖీ భాయ్ నొప్పించాడు అనే విషయాన్ని రాధిక క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి కేజీఎఫ్ 2 విజయాన్ని మరియు పిల్లలతో మంచి టైమ్ ను యశ్ ఎంజాయ్ చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది.