రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ట్యాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఆఫర్లు ఈమె తలుపు తట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోసి.. నటన విషయంలో కూడా పాజిటివ్ మార్కులు దక్కించుకుంటున్న ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
అందాల ప్రదర్శణ విషయంలో తోటి హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోతుస్తూనే ఉంది. సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు రాకున్నా కూడా ఈ అమ్మడికి అందాల ఆరబోత వల్ల మంచి క్రేజ్ అయితే దక్కింది. ఈ అమ్మడు షేర్ చేస్తే ఒక్కో ఫోటో ఒక్కో యాంగిల్ తో ప్రేక్షకుల మతులు పోగొడుతున్నాయి.
ఇన్ స్టా లో ఈ అమ్మడి అందాల ఆరబోతకు రోజు రోజుకు భారీ ఎత్తున ఆమె కి ఫ్యాన్స్ పెరుగుతున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలను ఆమె ఫాలోవర్స్ తో పాటు అంతా కూడా తెగ షేర్ చేస్తున్నారు. ప్రియాంక అందం కు అంతా కూడా ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హాట్ హాట్ ఫోజ్ లు ఇచ్చి కవ్విస్తున్నట్లుగా చూస్తున్న ప్రియాంక జవాల్కర్ ఫోటోలు మతి పోగొట్టినంత పని చేస్తున్నాయంటూ కొందరు ఫోటోలకు కామెంట్ చేస్తున్నారు.
ఆకట్టుకునే ఫిజిక్ మరియు మంచి స్కిన్ టోన్.. ముంబై ముద్దుగుమ్మల తరహా లుక్ ఉన్నా కూడా ఈ అమ్మడికి ఆఫర్లు రాక పోవడం దారుణం అంటూ అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.