ఏంటో ఈ ముంబై నుండి హైదరాబాద్ వచ్చిన భామలు ఇక్కడ తెలుగు ప్రేక్షకులను ఊపిరి సలుపుకోనివ్వరు. మొన్నే కదా ఈ హిమాచల్ ప్రదేశ్ సుందరి రుహాని శర్మ 'చిలసౌ' సినిమాలో పక్కింటి అమ్మాయిలా ఇంటి బాధ్యతను చిన్నవయస్సులో తలకెత్తుకున్న మెచ్యూర్డ్ పాత్రలో నటించి ప్రేక్షకుల దగ్గరనుండి మంచి మార్కులు కొట్టేసింది.
అంతే కాదు లుక్స్ పరంగా చూసుకుంటే మొహంపై మొటిమలతో సహజంగా మిడిల్ క్లాస్ అమ్మాయిల లానే కనిపించి సహజనటి లా నటించింది. కానీ ఈ రుహనీ కీ కహాని ఇక్కడితో అయిపోలేదు. రుహానికి నిజంగా మొటిమలు లేవట.. సినిమాలో పాత్ర పండటం కోసం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అలా ప్లాన్ చేశాడట. సరే.. అది కూడా ఒకే. ఇవన్నీ డైజెస్ట్ చేసుకునేంత టైమయినా అమాయకులైన తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలి కదా. అ టైము కూడా ఇవ్వకుండా ఓ హాటు అవతారంలో పోజిచ్చింది. ముంబై బ్యూటీలంతే.. ముంబై బ్యూటీలంతే అనుకునేలా చేసింది.
అసలు ఈ ఫోటో కనుక చూస్తే గర్ల్ - నెక్స్ట్ డోర్ పాత్రలు మాత్రమే ఆఫర్ చేద్దామని అనుకున్న మన తెలుగు ఫిలింమేకర్స్ ఒక్కసారిగా ఉన్నపళంగా వాళ్ళ డెసిషన్ మార్చుకొని ఈ బ్యూటీ కోసం తెలుగులో 'హేట్ స్టోరీస్'... 'లస్ట్ స్టోరీస్' సినిమాలను మొదలు పెడతారు. ఈ అమ్మడు ఇప్పుడే ఇలా ఉంటె పోను పోను ఇంకా ఎంత హీటు పెంచుతుందో.. ఇక మనకు రాబోయేది చలికాలం కాదు.. ఎండా కాలం!