స్మార్ట్ ఫోన్ తో రుహీనీ బ్యూటీ ఇస్మార్ట్ సెల్పీ!

Update: 2022-07-31 03:30 GMT
`చిల‌సౌ` సినిమాతో తెరంగేట్రం చేసిన సిమ్లా బ్యూటీ రుహాని శ‌ర్మ సుప‌ర‌చితురాలే. తొలి సినిమాతోనే స‌క్సెస్ ఖాతాల వేసుకుంది. త్రివిక్ర‌మ్ లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు రిలీజ్ కి ముందే అందుకుంది. రిలీజ్ త‌ర్వాత అంద‌రి నోట పాజిట‌వ్ వైబ్ తో స‌క్సెస్ గాళ్ల గా నిరూపించుకుంది. అదే ఊపులో `హిట్`..`డ‌ర్టీ హ‌రి` చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు అందుకుంది.

`హిట్` మంచి విజ‌యం సాధించింది. కానీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన బోల్డ్ అటెంప్ట్ `డ‌ర్టీ హ‌రి` మాత్రం వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈసినిమాతో రుహాని త‌న‌లో సెకెండ్ యాంగిల్ ని ప‌రిచయం చేసింది. బోల్డ్ పెర్పార్మెన్స్ తో విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ సినిమా వైఫ‌ల్యం తో ఆ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన  ప‌న్నీరైంది.

ఆ త‌ర్వాత `నూటొక్క జిల్లాల అంద‌గాడు` లో ఛాన్స్ వ‌చ్చింది.  కానీ ఆ సినిమా ఫ‌లితం  అమ్మడిని వెన‌క్కి లాగిపెట్టింది. ప్ర‌స్తుతం `మీట్ క్యూట్` అనే సినిమాలో న‌టిస్తోంది. ఇక ఈ బ్యూటీ  సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్ప‌డిక‌ప్పుడు  టెంప్టింగ్ ఫోటోల‌తో ట్రీట్ షురూ చేస్తూనే ఉంటుంది. యువ‌త‌ని  బుట్ట‌లో వేయ‌గ‌ల చాక‌చ‌క్యం తెలిసిన గాళ్.

ఇటీవ‌లే పూల్ సైడ్ ఫోజుల‌తో మంటులు రేపిన బ్యూటీ ఈసారి ఏకంగా నాభి అందాల్ని హైలైట్ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా బ్రాండెడ్ ట్రాక్ పై వైట్ బ‌నియ‌న్ ధ‌రించి..స‌రిగ్గా నాభి అందాలు హైలైట్ అయ్యేలా ఆ భాగాన్ని కెమారాకి వ‌దిలేసింది. సెల్పీ తీసుకుంటున్న‌ట్లు చేతిలో స్మార్ట్ ఫోన్ తో  క్యామ్ కి ఫోజులిచ్చింది.  ఈఫోటో రుహాని త‌న ఇన్ స్టా ఖాత ద్వారా  అభిమానుల‌కు షేర్ చేసింది. దీంతో అభిమానుల కామెంట్లు షురే చేసారు.

ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది.  న‌టిగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని మూవ్ అవుతుంది. ఇటీవ‌లే  సెకెండ్ ఇన్నింగ్స్ ని పెళ్లికి ముందే ప్రారంభించ‌డానికి రెడీ అనేసింది. హీరోయిన్ గానే కాదు...నెగిటివ్ రోల్స్ వ‌చ్చినా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను అన్న సంకేతాలు పంపేసింది.

పాత్ర న‌చ్చితే ఎలా న‌టించ‌డానికైనా సిద్ధం అనేసింది. అలాంటి అవ‌కాశాలో కోసం వెయిట్ వెయిట్ చేస్తోంది. ఇక రుహానీ శ‌ర్మ  బాలీవుడ్ పైనా కాన్సంట్రేట్ చేసింది. హిందీలో  `ఆగ్ర` సినిమాతో లాంచ్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే అక్క‌డ బిజీ అవుతుంద‌ని ధీమా క‌నిపిస్తుంది.
Tags:    

Similar News