సామాజిక మాధ్యమాల వెల్లువలో అంతగా పరిచయం లేని భామలు కూడా ఊహించని రీతిలో పాపులరైపోతున్నారు. పరిశ్రమలో పాక్షికంగా కెరీర్ ని సాగించే భామలు తమని తాము ఇన్ స్టాగ్రమ్, ట్విట్టర్ లో ప్రచారం చేసుకుంటూ కొత్తగా అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. కొద్దో గొప్పో పరిచయం ఉన్న భామలైతే ఇంకా అదనపు పాపులారిటీ కోసం సామాజిక మాధ్యమాల్ని ఆశ్రయిస్తున్నారు.
వేడెక్కించే హాట్ ఫోటోషూట్లను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ యువతరంలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే ఎందరో టాప్ మోడల్స్ కథానాయికలుగానూ అవకాశాలు అందుకున్నారు. లేటెస్ట్ గా టాప్ మోడల్ .. బాలీవుడ్ నటి రుహి సింగ్ హీటెక్కించే బికినీ ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అసలే ఆరడుగుల ఎత్తు ఉన్న ఈ అమ్మడు ఆ పాదం అంచుల్ని గాల్లోకి లేపి కళ్లు తిప్పుకోనివ్వని భంగిమతో మైమరిపించింది. కొల్లేటి నుంచి దారి తప్పిన స్టార్క్ లా టూ హైట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు బోయ్స్.
ఇలా ఫోజివ్వడమే కాదు.. దానికి తగ్గ కామెంట్ ని ఈ అమ్మడు పోస్ట్ చేసింది. `టెంప్ట్ మి విత్ ఏ గుడ్ టైమ్` అంటూ అదిరిపోయే వ్యాఖ్యను ఈ ఫోటోకి జోడించింది. స్కిన్ షోకి ఈ అమ్మడు ఏమాత్రం అడ్డు చెప్పదని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. రుహీ అందచందాలకు ముగ్ధులై అవకాశాలిచ్చే దర్శకనిర్మాతలు ఉండకపోతారా? ఈ స్పీడ్ చూస్తుంటే ఒక్క ఛాన్సయినా ఇస్తామంటూ.. అమ్మడి వెంటపడడం ఖాయంగానే కనిపిస్తోంది.