రుహీ సింగ్ ..టాప్ మోడల్ కం బాలీవుడ్ నటి.. టాలీవుడ్ సర్కిల్స్ కి సుపరిచితమైన ఈ భామ సోషల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ గా ఉంటుంది. నిరంతరం వేడెక్కించే హాట్ ఫోటోషూట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ టీజ్ చేయడం ఈ బ్యూటీ హ్యాబిట్.
రుహి సింగ్ హీటెక్కించే బికినీ వీడియోని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. బీచ్ లో క్యాట్ వాక్ చేస్తున్న రుహీ వీడియో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అసలే ఆరడుగుల అందగత్తె కావడంతో కళ్లు తిప్పుకోనివ్వని భంగిమతో మైమరిపించింది.
ఇలా ఫోజివ్వడమే కాదు.. దానికి తగ్గ కామెంట్ ని ఈ అమ్మడు పోస్ట్ చేసింది. `క్యాట్ వాకింగ్ థ్రూ ది లైఫ్` అంటూ అదిరిపోయే వ్యాఖ్యను ఈ ఫోటోకి జోడించింది. ఈ ఫోటోకి ఫ్యాన్స్ కామెంట్లు వేడెక్కిస్తున్నారు. బికినీ వేసిన కొల్లేటి కొంగలా ఉంది అంటూ వ్యాఖ్యలు జోడిస్తున్నారు. స్కిన్ షోకి ఈ అమ్మడు ఏమాత్రం అడ్డు చెప్పనని ఒకరకంగా ఫిలింమేకర్స్ కి ఫీలర్ వదిలిందనే చెప్పాలి. రుహీ అందచందాలకు ముగ్ధులై అవకాశాలిచ్చేందుకు నవతరం దర్శకనిర్మాతలు రెడీయేనా? అన్నది కాస్తా ఆగితే కానీ తెలీదు. రుహీ గతంలో క్యాలెండర్ గర్ల్.. ఇష్క్ ఫరెవర్.. బొంగు.. ఆపరేషన్ కోబ్రా అనే చిత్రాల్లో నటించింది.
Full View