డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో రికార్డుల ఊచకోత బిజినెస్ నుంచే మొదలుపెట్టెసింది . బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడం మళ్లి రాజమౌళి వల్లే సాధ్యం అన్న ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడి మూవీని తన ఇమేజ్ తో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ప్రభాస్. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ 255 కోట్ల దాకా వచ్చిందట.
ఇప్పటిదాకా ఏ కమర్షియల్ ఫిలింకు సాధ్యం కాని రీతిలో అప్పుడే ఊచకోత మొదలయినట్టు సమాచారం. బాలీవుడ్ దిగ్గజాలు నటించిన మల్టీ స్టారర్స్ కే రాని క్రేజ్ సొంతం చేసుకున్న సాహో ఆగస్ట్ 15 చేయబోయే రచ్చను ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 120 కోట్ల టార్గెట్ చేసినట్టుగా వినికిడి. అంటే బాహుబలి రాబట్టిన 115 కోట్ల షేర్ ని కేవలం ఏపి తెలంగాణాలోనే సాహో రాబట్టాల్సి ఉంటుంది
అటు ఓవర్సీస్ లోనూ ఇటు పక్క రాష్ట్రాలలోనూ సాహో రికార్డులకు అంతు పొంతూ లేకుండా పోతోంది. యుఎస్ తదితర దేశాల నుంచి సుమారుగా 45 కోట్ల దాకా రావొచ్చని అంచనా. కర్ణాటక నుంచి 27 కోట్ల ఆఫర్ వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పటిదాకా ఏ సౌత్ సినిమాకూ ఇది సాధ్య పడలేదు. నార్త్ ఇండియా ఒక్కదాని నుంచే 50 కోట్ల దాకా సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టి ఇకపై టాలీవుడ్ నాన్ సాహో రికార్డ్స్ అనే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉన్నాడు ప్రభాస్. ఏరియాల వారిగా చూసుకుంటే సాహో ఫిగర్స్ ఈ విధంగా మతులు పోయేలా ఉన్నాయి
సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ (ముందస్తు అంచనా)
తెలుగు రాష్ట్రాలు ఎపి/తెలంగాణా - 116 నుంచి 120 కోట్ల మధ్య
ఓవర్సీస్ - 43 కోట్ల దాకా
కర్ణాటక - 27 కోట్లు
నార్త్ ఇండియా - 50 కోట్లు
తమిళనాడు కేరళ - 21 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా సాహు ప్రీ రిలీజ్ బిజినెస్ - సుమారు 255 కోట్లు