ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో హీరోల డామినేషన్స్ ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. హీరో కథను ఒకే చేస్తే షూటింగ్ మధ్యలో సీన్స్ పై అభ్యంతరం చెబితే వెంటనే మార్చేస్తుంటారు. హీరో తప్ప ఎవరు అలాంటి సాహసం చేయరు. కానీ సినిమా రిజల్ట్ లో భాగమయ్యే హీరోయిన్స్ కి ఆ హక్కు ఉన్నప్పటికీ వారు కథ ఒకే చేస్తే మళ్లీ ఏమనుకున్నా ఎంత చెప్పినా తేడా ఏమి ఉండదు. చెప్పింది చేయాలి అంతే.
కానీ బాలీవుడ్ లో ఈ మధ్య కొంత మంది కథానాయికలు సినిమా ఫెయిల్ అయితే మాపై కూడా ప్రభావం పడుతుందని కథలో మార్పులు చేయిస్తున్నారు. అయితే అదే తరహాలో సౌత్ చిన్నది సాయి పల్లవి కూడా డిమాండ్ చేస్తోంది. ఏ మాత్రం సందేహం లేకుండా తన క్యారెక్టర్ విషయంలో అనుమానం ఉంటే డెప్త్ యాడ్ చేయండి అనేస్తుందట. అమ్మడు చేసింది కొన్ని సినిమాలే. పైగా స్టార్ హీరోలతో కూడా ఎక్కువ చేయలేదు.
కానీ స్టార్ హీరోల రేంజ్ లో అర్దర్లు వేస్తోందట. ఎదో గ్లామర్ లుక్ లో ఫ్యాషన్ డ్రెస్సుల్లో నాలుగు షాట్స్ లలో కనిపించే లావణ్య త్రిపాఠీ లాగా కాకుండా అమ్మడు కొంచెం కొత్త రూల్ ఫాలో అవుతోందని అందరు అనుకుంటున్నారు. అయితే ఈ తరహాలో ఒక సౌత్ హీరోయిన్ చేస్తోంది అంటే కొంచెం చెప్పుకోదగ్గ విషయమని చెప్పాలి. హీరోతో పాటు సమానంగా ఫెయిల్ అయితే భరించాలి కాబట్టి హీరోయిన్ అలా చెప్పడంలో తప్పు లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.