డైరెక్షన్ అంటే ఎంతో కష్టమైనా వృత్తి అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ ఈ రోజుల్లో కొంత మంది సీనియర్ దర్శకుల అదో పెద్ద జోక్ అయ్యిందని చెబుతున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే ఎవ్వరైనా సరే కనీసం ఓ ఐదేళ్లు దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసి క్లాప్ బోర్డ్ నుంచి ఆలోసియేట్ వరకు వస్తేనే వారికి దర్శకత్వ అవకాశం లభించేది. కానీ ఇప్పుడున్న వారు చాలా వరకు వచ్చిన కొత్తలనే ప్రయోగాలతో ఎంట్రీ ఇస్తున్నారు.
అందులో సక్సెస్ అయ్యే వాళ్లకంటే ఫెయిల్ అయిన వారే ఎక్కువ. ఇక హీరోలు కూడా అప్పుడపుడు మెగా ఫోన్ డేర్ గా పట్టేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ - కృష్ణ కూడా డైరెక్షన్ చేశారు. కానీ వాళ్లు మొదట్లోనే డైరెక్షన్ చేయలేదు. సమయం ఎక్కువగా తీసుకొని ప్రయోగాలు చేశారు. 150 సినిమాలు చేసిన మెగాస్టార్ దాని జోలికి కూడా వెళ్లలేదు. ప్రస్తుతం బాలయ్య చేయడానికి ట్రై చేస్తున్నాడు. వారి సంగతి అటుంచితే.. హీరోగా సక్సెస్ కానీ కొంతమంది యువ హీరోలు ఇప్పుడు డైరెక్టర్స్ అవుతున్నారు.
రాహుల్ రవిచంద్రన్ ఇటీవల సుశాంత్ తో చి.ల.సౌ సినిమాను పట్టాలెక్కించి సంగతి తెలిసిందే. ముందుగా హీరోగా సైడ్ క్యారెక్టర్ గా చేసిన రాహుల్ డైరెక్షన్ లోకి చాలా తొందరగా ఎంట్రీ ఇచ్చాడు. అదే విధంగా పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కూడా డైరెక్షన్ లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నాడట. హీరోగా పెద్దగా సక్సెస్ అందుకొని ఈ హీరో అన్నయ్య తరహాలో సక్సెస్ అందుకుందామని చూస్తున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.