ఇండియాలో ఎంతమంది హాటు భామలు ఉన్నారో ఏమో కానీ వారిలో సగం మంది బాలీవుడ్ లో ఉన్నారు.. అదీ ముంబైలో నగరంలోనే వారి మకాం. ఎందుకంటే ముంబైకి మరో పేరు 'సిటీ ఆఫ్ డ్రీమ్స్'. అందుకే గ్లామర్ ప్రపంచంలో తారలాగా వెలిగిపోవాలనే ఉద్దేశంతో భారతదేశం నలుమూలలనుండి ముంబైకి చేరతారు. ఇక వీరితో పాటుగా అక్కడే ఉండే లోకల్ భామలు.. విదేశాల నుండి వచ్చి సెటిల్ అయిన కత్రినా.. జాక్వెలిన్..మందన కరీమీ.. ఎల్లి అవ్రామ్ లాంటి భామలు సరే సరి. ఇలాంటి ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీల లిస్టులో షమ సికందర్ ఒకరు.
అడపాదడపా బాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈ హాట్ బ్యూటీ ఈమధ్య ఎక్కువగా హిందీ సీరియల్స్ లో తన సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు అంటే ఈ పాపకు కక్ష. మరి అలా కక్ష ఉన్న ప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపడతారు కదా. అందుకే హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వారిని నిద్రకు దూరం చేస్తుంది.. ఫ్యాన్స్ తిరుగుతున్నా.. ఏసీ ఆన్ లో ఉన్నా ఊపిరి ఆడని పరిస్థితి కల్పిస్తుంది. తాజాగా మరోసారి అదే పని చేసింది. ప్రస్తుతం ఈ భామ స్ప్లిట్ అనే ప్రదేశంలో క్రొయేషియా దేశంలో ఉందట. అక్కడ ఒక బ్యూటిఫుల్ బీచ్ లొకేషన్ లో కత్తి లాంటి పోజిచింది. మిక్స్ అండ్ మ్యాచ్ బికిని.. పైన పసుపు - కింద ఎరుపు సపోటా కాంబినేషన్ బికిని ధరించి అడ్రియాటిక్ సముద్రం నేపథ్యంలో వయ్యారంగా వంగి పోజిచ్చింది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ .. చెవులకు అందమైన వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించి అందాలను జోరుగా వడ్డించింది.
ఈ కత్తిలాంటి ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ "వెకేషన్ అవసరం లేని జీవితం నిర్మించుకోవడమే నా ధ్యేయం. నేను అది సాధించా". హాటు పాప చెప్పిన లాజిక్ అర్థం అయిందిగా.. పనిలోనే సంతోషం ఉంటే.. పనే ఒక ఫన్ అయినప్పుడు వెకేషన్ తో పనేముంది? ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "సెక్స్ బాంబ్".. " సముద్రం దగ్గర స్టన్నింగ్ బ్యూటీ".."బికినీ అందాలు కేరాఫ్ క్రొయేషియా".. "షమ.. కిల్లింగ్ లుక్స్" అంటూ కామెంట్లు పెట్టారు.