మార్నింగ్ షో పడే టైయ్యానికి అందరూ బాగానే ఉందన్నారు.. సినిమా సూత్తే మాత్రం సెకండాప్ ఆ సాగదీత ఏంటండీ బాబూ అనేశారు.. విమర్శకులు మాత్రం ఈవెనింగ్ వరకు ఏమీ చెప్పం అన్నారు.. కట్ సేత్తే.. సినిమాకు 2.5 స్టార్లు ఇవ్వడమే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. సో.. మరోసారి అమ్మడు సమంత.. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఫ్లాపయినట్లే అంటున్నారు.
10 ఎన్రాదుకుళ్ల.. అంటే 10 లెక్కెట్టేలోపు.. అని అర్ధం. ఈ సినిమాలో విక్రమ్ - సమంత పెయిర్ గా నటిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం జిమ్ లో ఎన్నో కసరత్తులు చేసి.. యాక్షన్ సీన్లన్నీ స్వయంగా చేసింది మన అందాల స్యామ్. అందుకే ఈ సినిమాను చాలా ప్రేమించేసింది. ఈ బుధవారం విడుదలైన ఈ సినిమా చివరకు అమ్మడు నిరాశే మిగిల్చినట్లు తెలుస్తోంది. మహా అయితే లీడ్ పెయిర్ విక్రమ్-సమంత కోసం సినిమాను చూడండి కాని.. కథ కోసం అయితే అక్కర్లేదంటూ క్రిటిక్స్ తేల్చేశారు.
''10 లెక్కెట్టడం కాదు కదా.. మీరు 2 లెక్కపెట్టేలోపే అక్కడ జ్యూస్ లేదని తెలిసిపోతుంది. ఫస్టాఫ్ ఓకె కాని.. సెకండాఫ్ బాగాలేదు. విజువల్ ఎఫెక్స్ట్ కొన్ని సీన్ లలో బాగుంటే.. కొన్ని సీన్లలో బాగున్నాయి. ఇక క్లయ్‌మ్యాక్స్ మరీ దారుణం'' అంటూ ఓ ప్రముఖ క్రిటిక్ తన అభిప్రాయం వ్యక్తపరిచారు. చూస్తుంటే పాపం సమంత ఖాతాలో మరో 'అంజాన్' సినిమా పడినట్లుంది. మరి కలెక్షన్ల పరంగా సినిమా ఎంతమాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.