ఒక విషయం మాత్రం తేటతెల్లం అయిపోయింది. అసలు ఈ అమ్మడికి ''బ్రహ్మోత్సవం'' ఫెయిల్యూర్ గురించి మాట్లాడటమే ఇష్టం లేదు. ఏదో అందరూ అమ్మడు ఆ సినిమా గురించి చెప్పింది.. మాట్లాడింది.. అంటూ తెగ ఎక్సయిట్ అయిపోతున్నారు కాని.. ఇంతకీ సమంత మాత్రం కేవలం ఒకే ఒక్క లైను చెప్పింది.
''అందరిలాగానే నేను కూడా బాగా డిజప్పాయింట్ అయ్యాను. కాని ఆడియన్స్ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా'' అంటూ ఒకే ఒక్క లైన్ తో ముగించింది అమ్మడు. అప్పటికే బ్రహ్మోత్సవం గురించి ఎక్కువగా అడగొద్దని ఒక రిక్వెస్ట్ కూడా పెట్టేశారులేండి. అందుకే ఎవ్వరూ ఇంతకంటే సాగదీయలేదు. పైగా చాలండి అన్నట్లు సమంత కూడా ఒక చూపు చూసింది. ఒకవేళ ఈ సినిమా రిజల్టు ఇలా పడుంటే బాగుండేది.. బాగా వచ్చుంటే బాగుండేది.. అంటూ ఏమైనా చెబుతుందేమో అనుకుంటే.. అది కూడా చెప్పలేదు. కాకపోతే ఫెయిల్యూర్ కారణంగా ఖచ్చితంగా ఫీలవుతానని మాత్రం చెప్పింది. కాజల్ టైపులో ఫెయిల్యూర్ ను హార్టు వరకు తీసుకోని వంటి సినిమాటిక్ డైలాగులు కూడా పేల్చలేదు.
చూస్తుంటే ఇప్పుడప్పుడే బ్రహ్మోత్సవం గురించి సమంత ఏమీ నోరు విప్పదు అనుకుంట. కాకపోతే సినిమా రిలీజ్ కు ముందు.. ఈ సినిమా చేయడం కారణంలో లైఫ్ లో ఎంతో మెచ్యూర్ అయ్యాను అంటూ చాలా మాటలు చెప్పిన స్యామ్.. ఇప్పుడు ఏమీ చెప్పకపోతే ఎలా? పైగా సినిమాపై ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం బాధాకరం. కనీసం దాని గురించి అడుగుదామన్నా.. అమ్మడు చెప్పే మూడ్ లో లేదు.