ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత కూడా వరుసగా సక్సెస్ లు దక్కించుకుని తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారడంతో పాటు భారీ పారితోషికం డిమాండ్ చేసే ముద్దుగుమ్మల జాబితాలో చేరింది.
తాజాగా ఈ అమ్మడు కస్టడీ సినిమాలో నాగ చైతన్య కి జోడీగా నటించింది. వీరిద్దరి కాంబోలో బంగార్రాజు సినిమా వచ్చింది. మరోసారి కస్టడీ సినిమా తో జత కట్టారు. తాజాగా కస్టడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఐటం సాంగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావా.. గురించి కృతి శెట్టి స్పందిస్తూ అలాంటి పాటలో తాను నటించను అంటూ తేల్చి చెప్పింది.
సమంత ఫైర్.. ఆమె ఆ పాటలో తన సత్తాను చాటాను. ఆమె ఫైర్ కి పాట సెట్ అయ్యింది. కానీ తనకు ఆ తరహా పాటలు అస్సలు సెట్ అవ్వవు అన్నట్లుగా కృతి శెట్టి చెప్పుకొచ్చింది.
శ్యామ్ సింగరాయ్ సినిమా లో కొన్ని రొమాంటిక్ సీన్స్ సమయంలోనే ఇబ్బంది పడ్డాను. అలాంటిది పుష్ప ఐటం వంటి ఐటం సాంగ్స్ లో నటించడం అంటే తనకు సాధ్యం కాదు అన్నట్లుగా బేబమ్మ కృతి శెట్టి పేర్కొంది. హీరోయిన్ గా సినిమాలు చేయడం పర్వాలేదు కానీ ఐటం సాంగ్స్ చేయాలనే ఆసక్తి లేదన్నట్లుగా కృతి శెట్టి పేర్కొంది.
ఐటం సాంగ్స్.. రొమాంటిక్ సీన్స్ నా మనసుకు దూరం.. మనసుకు నచ్చని వాటిని దూరంగా ఉండటం ఉత్తమం. వాటి జోలికి వెళ్లి ఇబ్బంది పడటం మంచిది కాదు అన్నట్టుగా కృతి శెట్టి కామెంట్ చేసింది. హీరోయిన్ గా వరుస ఫ్లాప్స్ చవి చూస్తున్న కృతి శెట్టి ఒక పెద్ద సక్సెస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.