ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని నాగ చైతన్య - సమంత ల గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న చై-సామ్.. నాలుగేళ్లు తిరక్కుండానే విడిపోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగి కొన్ని నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు అనే విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు.
అయితే తాజాగా హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ లో ఇన్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే చైతూ పై ఈ రూమర్స్ ప్రచారం చేయడం వెనుక సమంత ఉందని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు. మాజీ భర్త ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఆమె తన టీమ్ తో కలిసి ఇలాంటి పుకార్లు పుట్టిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మేరకు కొన్ని వెబ్ సైట్స్ సోషల్ మీడియాలో ఆర్టికల్స్ ప్రచురించాయి. నాగచైతన్య డేటింగ్ రూమర్స్ లో సామ్ హ్యాండ్ ఉందనే నేపథ్యంలో యువ హీరో అభిమానులు ఆమె టీమ్ పై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. అయితే దీనిపై సమంత ట్విట్టర్ వేదికగా స్పందించింది.
''అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. నిజానికి అందులో ప్రమేయం ఉన్న పార్టీలు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద, మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి'' అని ట్వీట్ చేసింది. దీనికి వెబ్ సైట్ కథనాన్ని కూడా ట్యాగ్ చేసింది.
సామ్ ఈ ట్వీట్ లో ఎక్కడా నాగచైతన్యకు వ్యతిరేకంగా మాట్లాకుండానే.. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఎండగట్టే ప్రయత్నం చేసింది. సమాజంలో అమ్మాయిలపై రూమర్స్ వస్తే ఒకలా.. అబ్బాయిల విషయంలో మరోలా వ్యవహరిస్తారనే విషయాన్ని తెలియజెప్పింది.
అయితే ఆ వెబ్ సైట్ తన ట్వీట్ లో ఎక్కడా సమంత ను ట్యాగ్ చేయలేదు. కానీ ఈ వార్త సామ్ వద్దకు ఎలా చేరింది? దీన్ని ఆమె ట్యాగ్ చేసి మరీ రియాక్ట్ అవడం ఏంటని? పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చైతన్యను బ్యాడ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సమంత ఈ ఆర్టికల్ ను ట్యాగ్ చేసిందని.. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసిందని విమర్శిస్తున్నారు. వీటికి సామ్ అభిమానులు కూడా గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు.
ఇంతకముందు ఓ నెటీజన్ ''సమంత ఒక వేశ్య. బట్టలు విప్పి బజారులో తిరగమని చెప్పు. ఈ ఐటెమ్ దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా?'' అని వల్గర్ గా ట్వీట్ చేస్తూ ఆమెను చేసాడు. దీనిపై సామ్ స్పందిస్తూ.. “నిజంగా భయపడాలి” అని కామెంట్ పెట్టి.. కొంచెం వెటకారంగా రెండు స్మెలీ ఎమోజీలను జోడించింది. అయితే కొద్ది సేపటికే ఇద్దరూ వారి ట్వీట్స్ ను డిలీట్ చేయడం గమనార్హం.
ఏదేమైనా విడాకులు అనేది ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం. అందులోనూ నాగచైతన్య - సమంత జంట పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఎవరి దారుల్లో వారు ముందుకు సాగుతున్నారు. కానీ అభిమానులు మాత్రం ఏదొక విధంగా వారి పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉన్నారు. వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.