హీరోయిన్ సమంత - ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ శిల్పారెడ్డి స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. సామ్ కి వ్యక్తిగత డిజైనర్ గా మెలుగుతున్నారు. విడాకుల తర్వాత సామ్ కి మనోధైర్యాన్ని కల్పించడంలో శిల్పా కీలక పాత్ర పోషించారు. కలిసి ఆథ్యాత్మిక యాత్రకు సైతం వెళ్లారు.
యాత్రలో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు. వారి మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. అయితే తాజాగా శిల్పారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- ఆయన సతీమణి భారతి కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసి ఆసక్తికర చర్చకు తెర తీసారు.
సీఎంని ఆయన నివాసంలోనే శిల్ప కలిసినట్లు తెలిసింది. దానికి సంబంధించిన ఓ పోస్ట్ ని కూడా శిల్పారెడ్డి పెట్టింది. ఇంత ఆతిథ్యం.. ప్రేమ.. ఆప్యాయత ఎక్కడా చూడలేదు.
నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరి కృతజ్ఞతలు. ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది! అని అన్నారు. దీనికి విజయవాడ పేరుతో హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే జగన్ ఫ్యామిలీని శిల్పారెడ్డి ఎందుకు కలిసారు? అంటూ సోషల్ మీడియాలో నెటి జనులు ప్రశ్నిస్తున్నారు.
ఆ రెండు కుటుంబాల మధ్య ఏదైనా బంధుత్వం ఉందా? లేక స్నేహపూర్వకంగా కలిసారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నింటికి తెరపడాలంటే శిల్పారెడ్డి అసలు సంగతి చెప్పాల్సిందే. శిల్పారెడ్డి ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్..న్యూటిషనిస్ట్..సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్.. ఇన్ స్టా గ్రామ్ పర్సనాల్టీ.. ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్నారు. ఆమె నేటివ్ ప్లేస్ హైదరాబాద్. సమంత స్నేహితురాలిగా టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యారు.