మామూలుగా తన సినిమా రిలీజవుతోంది అంటే.. సమంత మామూలు రచ్చ చేయదు. హైప్ గురించి.. రిలీజ్ డేట్ గురించి.. రిలీజయ్యాక రివ్యూల గురించి.. తనను పొగిడిన ట్వీట్లను రీ ట్వీట్ చేయడం.. అబ్బో సోషల్ నెట్వర్క్ లో అమ్మడు అదరగొట్టేస్తుందంతే. కాని ''బ్రహ్మోత్సవం'' విషయంలో మాత్రం మరీ టూ మచ్ గా చేసిందనే చెప్పాలి.
సరిగ్గా రిలీజ్ కు ఒక రోజు ముందు.. సినిమా రిజల్టు ఎలా ఉండోబోతోందో ఏంటో అని ఫీలవుతూ ఒక ట్వీటు వేస్తుంటుంది స్యామ్. ఈసారి అలాంటిదేం లేదు. కాకపోతే తన 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్ మాత్రం రీ ట్వీట్ చేసింది. ఆ తరువాత తన సన్ సైన్ 'టారస్' (వృషభ రాశి) గురించి ఏదో రీ ట్వీట్ చేసింది. అందులో ఒక ట్వీట్ మాత్రం ''టారస్ తో బలవంతంగా ఏం పనీ చేయించలేరు. ఈ రాశి వారిని ఈర్ష్య పడేలా చేయాలని చూస్తే.. వారికి మీ మీద ఇంట్రెస్ట పోతుంది'' అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా ట్వీటేసింది. మరి అవన్నీ బ్రహ్మోత్సవం గురించేనేమో తెలియదు కాని.. ఆ తరువాత కూడా బ్రహ్మోత్సవం గురించి అమ్మడు ఏమీ చెప్పలేదు.
రిజల్టు ఎలా ఉన్నా.. తన క్యారెక్టర్ చాలా బాగుందని.. ఈ సినిమా వలన చాలా నేర్చుకున్నా.. నా జీవితం గురించి చాలా తెలుసుకున్నా.. అంటూ ప్రీ రిలీజ్ ఇంటర్యూల్లో చాలా చెప్పిన సమంతం.. ఇప్పుడు ఎందుకిలా సినిమా గురించి సైలెంట్ అయిపోయిందటారు? కాని అది మహేష్ అభిమానులను హర్ట్ చేస్తుంది కదా. ఇది టూ మచ్ అంటున్నారు వారు. హలో సమంత, వింటున్నావా?