నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో అన్నట్లుగా యాక్టివ్ గా ఉంటుంది. చైతూకు ఎక్కువగా సోషల్ మీడియా ఆసక్తి ఉండదు కనుక.. ఆయన కోసం అన్నట్లుగా కాస్త తక్కువగా అప్పుడు పోస్ట్ లు చేస్తూ ఉండేది. కాని ఇప్పుడు చైతూ నుండి దూరం అయిన నేపథ్యంలో తన యొక్క ప్రతి ఫీలింగ్ ను.. ప్రతి యొక్క అభిప్రాయంను కూడా షేర్ చేస్తూ వస్తుంది.
ఎలాంటి ఇబ్బంది లేకుండా సమంత ప్రతి విషయాన్ని స్వేచ్చగా సోషల్ మీడియా ద్వారా ఈ మద్య కాలంలో షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతగా గతంలో ఎందుకు సమంత యాక్టివ్ గా లేదు అంటూ చాలా మంది చర్చించుకుంటున్న సందర్బాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా అఖిల్ పుట్టిన రోజు సందర్బంగా సమంత ఇన్ స్టా లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది.
అఖిల్ కు సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు అందరికి ఆశ్చర్యంను కలిగించింది. ముఖ్యంగా అక్కినేని అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు అనడంలో సందేహం లేదు. అఖిల్ పుట్టిన రోజున ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశారు కాని సమంత నుండి ఇలాంటి ఒక పోస్ట్ వస్తుందని తాము ఊహించలేదు అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆశ్చర్యం ను కూడా వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య నుండి విడి పోయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీకి పూర్తి గా సమంత దూరం అయినట్లే అనుకున్నారు. కాని నాగ చైతన్య నుండి దూరం అయినా కూడా మాజీ మామ నాగార్జున మరియు మాజీ మరిది అఖిల్ తో అనుబంధం ను కొనసాగిస్తుంది. ఆ ఫ్యామిలీకి ఫ్రెండ్ గా సమంత కొనసాగుతుంది. అందుకే అఖిల్ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకంగా సామ్ శుభాకాంక్షలు చెప్పి ఉంటుంది.
ఇలాగే నాగ చైతన్య పుట్టిన రోజు సందర్బంగా కూడా సింపుల్ గా హ్యాపీ బర్త్ డే అని అయినా ఒక పోస్ట్ పెట్టి ఉంటే బాగుండేది కదా అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. ఆమె ఖచ్చితంగా సోషల్ మీడియాలో ముందు ముందు కూడా చైతూ గురించి స్పందించే అవకాశాలు లేవు. ఇద్దరి మద్య కాస్త తీవ్రమైన గొడవ జరిగిన తర్వాతే ఇద్దరు విడిపోయి ఉంటారు. అందుకే ఆయన పుట్టిన రోజున సామ్ పోస్ట్ పెట్టలేదని కొందరి అభిప్రాయం.
సమంత విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఆమె అభిమానుల్లో కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె గతంలో కంటే ఇప్పుడు అత్యధికంగా సినిమాలకు కమిట్ అవుతుంది. అంతే కాకుండా ఆమె ఇతర భాషల సినిమాల్లో ముఖ్యంగా హిందీలో ఈమె సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. సినిమా లు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.