బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి సినిమాలకు దూరమై చాలా కాలమవుతోంది. పెళ్లైన తర్వాత వెంటనే తల్లి అవ్వడం సహా కుటుంబ జీవితానికే అంకితమైంది. అప్పటి నుంచి భర్త..పిల్లలే లోకంగా కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తోంది. అప్పుడప్పుడు ఇన్ స్టా ద్వార భిమానులకు టచ్ లో ఉంటుంది. పెళ్లైన కొత్త లో కాస్త హడావుడి ఎక్కువగానే చేసింది. కాలక్రమేణా ఆ యాక్టివిటీ కూడా బాగా తగ్గించేసింది.
రూపంలోనూ చాలా మార్పులు వచ్చేసాయి. హీరోయిన్ లుక్ పూర్తిగా కోల్పోయిన ఫోటోలు ఆ మధ్య నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు హర్టింగ్ కామెంట్స్ హీటెక్కించాయి. ఆ తర్వాత ఒళ్లు తగ్గించింది. స్లిమ్ లుక్ కోసం కసరత్తులు చేసింది.
ప్రస్తుతం లుక్ పరంగా అందంగానే ఉంది. వయసు పరంగానూ 45కి చేరుకుంది. తాజాగా సమీరా రెడ్డి ఈ 45 లోనూ హీటెక్కించే లుక్ ఒకటి సోషల్ మీడియాలోకి వదిలింది.
లేత ఆకు పచ్చ రంగు స్విమ్ షూట్ ధరించి ఇసుకలో పోర్లుతున్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సముద్రం ఒడ్డున తెల్లటి సన్నని ఇసుకలో కాలి పాదాల దగ్గర నుంచి తొడల వరకూ పూర్తిగా ఇసుకలో ముంచేసింది. ఎడమ చేతి సహకారంతో బ్యాలెన్స్ చేసి ఇలా ఇసుకలో పడుకుని కెమెరాకి ఫోజులిచ్చినట్లు కనిపిస్తుంది. అయితే సమీరా ఫేస్ కట్ లో మాత్రం గ్లో మిస్సింగ్ అనే చెప్పాలి.
ముఖమంతా కొవ్వు బారిన తనం కనిపిస్తుంది. కళ్లు..చిక్స్ ఉబ్బినట్లు కాస్త నీరసించినట్లు కనిపిస్తుంది. ఉదారంగు నెయిల్ పాలిష్.. మెడలో చిన్న బంగారు గొలుసు ధరించింది. మొత్తంగా ఫోటోలో చాలా సింపుల్ గానే కనిపిస్తుంది. ఇదేమి ఫోటో సెషన్ కాదు.
క్యాజువల్ వెకేషన్ మోడ్ లో దిగిన ఫోటోలు లా కనిపిస్తున్నాయి. ఇక సమీరా రెడ్డి పుట్టి పెరిగింది రాజమండ్రిలోనే. ఆ తర్వాత తల్లి..దండ్రులు ఉద్యోగ రీతా వివిధ రాష్ర్టాలు తిరిగి చివరిగా ముంబైలో స్థిరపడ్డారు.