ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన కరణ్ జోహార్ తొలి ప్రేమకావ్యం ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలో ముద్దైన మాటలతో.. షారుక్ కూతురిగా నటించి ఆకట్టుకున్న పిల్ల సనా సయీద్. ఇప్పుడీ ఫోటోలో యమా హాట్ ఫోజులిచ్చిన కుర్రది ఆ పిల్లే. బికినీ వాలీబాల్ ప్లేయర్ మాదిరిగా ఈ పిల్ల ఇచ్చిన సెక్సీ ఫోజు ఇప్పుడు కుర్రాళ్ల మతులు పొగొడుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలే నాజుకైన పిల్ల... అందులోనూ చేతిలో బాల్ పట్టుకుని... నాతో ఆటకి వస్తారా! అని పిలుస్తున్నట్టు ఫోజిచ్చింది. పాపం... కుర్రాళ్లు ఈ అమ్మడి అందాల ఊరింపు ఆటను తట్టుకోగలరా? అయితే ఇంత సెక్సీ బ్యూటీకి బాలీవుడ్లో అవకాశాలు మాత్రం సరిగ్గా రావట్లేదు. ఒక్క ఛాన్స్ రావాలే గానీ ఊపు ఊపడం ఖాయమన్నట్టే ఉంది సనా వాలకం. ‘కుచ్ కుచ్ హోతా హై’ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా మరో రెండు సినిమాలు చేసిన ఈ పిల్ల... కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ గా మారి కనిపించింది. అయితే హీరోయిన్ అయ్యాక మాత్రం సనాకి లక్కు కలిసి రావట్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ కూడా కరణ్ జోహార్ చేతుల మీదుగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇచ్చింది. అయితే అందులో అలియా భట్ క్రేడిట్ కొట్టేయడంతో సనాని ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఆ తర్వాత సరైన ప్లానింగ్ లేక చిన్న చిన్న సినిమాలు- సెకండ్ హీరోయిన్ పాత్రలు చేస్తూ వచ్చింది సనా సయీద్. ఇప్పుడు బాలీవుడ్ జనాలకు ఏం కావాలో... వాళ్లకి తనేం ఇవ్వగలనో చెప్పేందుకే ఈ సెక్సీ ఫోటో షూట్ చేయించినట్టుంది సనా. చూడాలి ఈ ఫోటోలు అమ్మడి కెరీర్ ను ఏ మలుపు తిప్పుతాయో!