టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన సందడి కనిపించబోతోంది. సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వస్తుండగా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ రెండు సినిమాలపై కూడా అభిమానులలో అయితే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తప్పకుండా రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలి అని కూడా ఓ వర్గం ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.
వీరికి పోటీగా వారసుడు, తెగింపు ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ అయితే చిరు బాలయ్య సినిమాలపైనే ఉంది. ఇక వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. చాలా ఏరియాలో వారే సొంతంగా రిలీజ్ చేసుకుంటూ ఉండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తప్పకుండా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ స్థాయిలో థియేటర్స్ కి వస్తారు కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది.
అయితే ఈ క్రమంలో తెలంగాణలో అయితే టికెట్లు రేట్లు దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సింగిల్ స్క్రీన్స్ లలో 6 షోల వరకు ప్రదర్శించే అవకాశం అయితే ఉంది. ఇక సినిమా విడుదల రోజు కూడా ఫాన్స్ కోసం బెన్ఫిట్ షోలు ప్రత్యేకంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే. ఏ సెంటర్లో 200 వరకు కూడా ఫిక్స్ చేశారు. ఇక బీసీ సెంటర్లలో మాత్రం 150 రూపాయలకు ఒక టికెట్ ధరలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
గతంలో అయితే మరి టూమచ్ గా రేట్లు పెంచినప్పటికీ ఈసారి మాత్రమే పండగ సీజన్ కాబట్టి ఆడియన్స్ ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలను చూస్తారని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యదిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.