తమిళ స్టార్ హీరో విజయ్ - మురుగదాస్ ల కలయికలో గతంలో వచ్చిన ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. తమిళనాడులో ఈ చిత్రం 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ - ఇతర రైట్స్ ద్వారా దాదాపు 180 కోట్లకు పైగా నిర్మాతల ఖాతాలో పడ్డట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
తెలుగులో విజయ్ కి పెద్దగా క్రేజ్ లేదు - అయినా కూడా మురుగదాస్ మరియు కీర్తి సురేష్ లకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సర్కార్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 7.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. నైజాం మరియు సీడెడ్ లో ఈ చిత్రం భారీ రేటు పలికింది. సర్కార్ చిత్రంతో విజయ్ కి తెలుగులో మంచి బ్రేక్ దక్కడం ఖాయం అంటూ సినీ వర్గాల్లో నమ్మకం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ‘సర్కార్’ ప్రీ రిలీజ్ బిజినెస్ :
నైజాం : 2 కోట్లు
సీడెడ్ : 2 కోట్లు
ఉత్తరాంధ్ర : 90 లక్షలు
గుంటూరు : 72 లక్షలు
ఈస్ట్ : 68 లక్షలు
వెస్ట్ : 50 లక్షలు
కృష్ణ : 60 లక్షలు
నెల్లూరు : 30 లక్షలు
మొత్తం : 7.7 కోట్లు