బీభత్సాతి బీభత్సహః అంటూ ఏదన్నా ఒక ఫ్రేజ్ ఉంటే.. అది కచ్చితంగా ఈ సీజన్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కే వర్తిస్తుంది. మనోడు క్రిటిసిజంతో పని లేకుండా ఓ రేంజులో దూసుకుపోతున్నాడు ఇప్పుడు. అసలు ''సరైనోడి'' సక్సెస్ మోత ఏ రేంజులో ఉందంటే.. చెవుల్లో తుప్పు వదిలించేలా రికార్డులతో దరువేస్తున్నాడు ఈ మెగా హీరో.
ఇప్పటికే 65 కోట్ల 'షేర్' మార్కును దాటిన సరైనోడు సినిమా.. ఈ సందర్భంగా ఒక అరుదైన ఫీట్ ను కూడా సాధించింది. 84 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో.. సీడెడ్ ఏరియాలో.. 10 కోట్ల షేర్ సాధించినవి కేవలం మూడే సినిమాలు. అవి మగధీర.. అత్తారింటికి దారేది అండ్ బాహుబలి మాత్రమే. ఇక కనిపించని ఆ నాలుగో సింహమేరా సరైనోడు అన్నట్లు.. ఇప్పుడు బన్నీ కూడా అక్కడ 10 కోట్ల మార్కు దాటాడు. రికార్డును పట్టాడు. పైన చెప్పిన మూడు సినిమాల్లోనూ దర్శకులు అందించిన మ్యాజిక్ ఓ రకంగా ఉంటే.. ఇక్కడ సరైనోడులో మాత్రం ఊర మాసుగా ఉంది.
మాస్ సినిమాలు కూడా రికార్డులు బద్దలు కొట్టేస్తాయి అని ప్రూవ్ చేసిన మూవీ సరైనోడు అని చెప్పుకోవాల్సింది. ఒక్కోసారి కంటెంట్ లేకపోయినా కూడా కొన్ని కొన్ని సినిమాల కటౌట్లు పెద్దగా ఉంటాయి డూడ్. బన్నీకి ఒక 'ఓ' యేస్కోండి మరి!!