టాలీవుడ్ భామ సీరత్ కపూర్.. ఓ అంశానికి ఫిక్స్ అయిందంటే ఇక ఆమెను ఆ రూట్ నుంచి తప్పించడం దాదాపు అసాధ్యం అనిపించేస్తోంది. సినిమా అవకాశాలు అందుకోవడం కోసం.. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడం అనే పాయింట్ ను అప్లై చేసి.. ఇప్పటికే ఓ సారి సక్సెస్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెక్ట్స్ రౌండ్ స్టార్ట్ చేసేసింది.
అందాల ఆరబోత విషయంలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న సీరత్ కపూర్.. ఇప్పుడు అవకాశాల కోసం తను నమ్ముకున్న రూట్ లోనే వెళుతోంది. ట్విట్టర్ లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న అందాల పిక్స్ ను చూస్తుంటే మతి పోవడం ఖాయమే. క్లీవేజ్ షో నుంచి.. ఎలాంటి యాంగిల్ లో ఎక్స్ పోజింగ్ కు అయినా తను సిద్ధం అన్నట్లుగా పోజులు ఇచ్చేస్తోంది సీరత్ కపూర్. తన స్కిన్ టోన్ కు.. బ్యాక్ గ్రౌండ్ కు రెండింటికి పర్ఫెక్టుగా మ్యాచ్ అయ్యేలా అమ్మడు ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్ కలర్స్ మరీ ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
అల్ట్రామోడర్న్ వేర్ లో తన సోయగాలు ఏ స్థాయిలో ఉంటాయో చూపించేందుకు ఈ భామ ఎగ్జిబిషన్ రూట్ ను బాగానే ఫాలో అవుతోంది. ఈ యాంగిల్ లో అమ్మడు ఏ మాత్రం టార్గెట్ ను రీచ్ అవుతుందో అప్పుడే చెప్పలేం కానీ.. ఈ అందాల మెరుపులు మాత్ర అభిమానులను తెగ ఖుషీ చేసేస్తున్నాయి.