ఏ నోట విన్నా డార్లింగ్ `భుం` నినాదమే!! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆ డైలాగ్ ని అనుకరిస్తూ సోషల్ మీడియాలో డిబేట్ కి తెర తీసారు. ప్రస్తుతం చాప్టర్ 2 మేకింగ్ వీడియోపై ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. 2016-17 సీజన్ ని బాహుబలి సిరీస్ తో ఏలిన డార్లింగ్ ప్రభాస్ మరోసారి ఆ రేంజులో సత్తా చాటబోతున్నాడా? మరోసారి ప్రభాస్ మానియా ముందు బాలీవుడ్ సైతం చిన్నబోతుందా? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 (మేకింగ్ 1) - షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 (మేకింగ్ 2) రెండు వీడియోలు వరల్డ్ వైడ్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ సహా సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోయాయి. చిన్న పాటి మేకింగ్ వీడియోలకే అంత గా ఆడియెన్ కనెక్టయిపోయారు అంటే సినిమాకి ఇంకెంతగా కనెక్టయిపోతారోనంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.
మేకింగ్ వీడియో ఆద్యంతం గన్స్ వార్.. డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ మిరుమిట్లు గొలిపాయి. శ్రద్ధా కపూర్ స్టన్నింగ్ లుక్ కి ఫ్యాన్స్ స్పెల్ బౌండ్ అయిపోయారు. అందుకే ప్రభాస్ - శ్రద్ధా కాంబో మ్యాజిక్ సౌత్ - నార్త్ బాక్సాఫీస్ ని ఊపేయడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. గడిచిన ఐదేళ్లలో ఇలాంటి సినిమా ఏదీ రాలేదు అనే రేంజు సినిమాని ప్రభాస్ - సుజీత్- యువి క్రియేషన్స్ బృందం తెరకెక్కిస్తోందా? ఖాన్ లకే అందనంత ఎత్తులో డార్లింగ్ ని ఎలివేట్ చేస్తున్నారా? ప్రభాస్ యాక్షన్ హీరో ఇమేజ్ స్కైని టచ్ చేయనుందా? యాక్షన్ గన్ ని మరిపించనున్నాడా? అంటూ ఆసక్తికర ముచ్చటా సాగుతోంది.
సాహో చాప్టర్ 2 ఇటీవలే రిలీజై యూట్యూబ్ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే కోటిన్నర మందిలోకి దూసుకెళ్లిపోయింది మేకింగ్ వీడియో. ఈ దూకుడు ముందు ఏ ఇతర హీరో నిలవలేడు అన్నంతగా దూసుకెళ్లింది. ఇదివరకూ సల్మాన్ ఖాన్ `స్వాగ్ సే స్వాగత్` ఏ రేంజులో దూసుకెళ్లిందో అదే రేంజులో వైరల్ అయ్యింది ఈ వీడియో. అందుకే ఇప్పుడు ఈ స్పీడ్ లోనే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ కి హైప్ వస్తుందా? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకూ సాహో ప్రీరిలీజ్ బిజినెస్ గురించి సరైన అప్ డేట్ లేదు.. హిందీ హక్కులు - శాటిలైట్ అమ్మకం అంటూ వార్తలొచ్చాయి తప్ప.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజులో బిజినెస్ సాగింది అన్న లెక్కలేవీ తేలలేదు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. అంటే ఇంకో 161 రోజుల సమయం మిగిలి ఉంది. ఆగస్టు 15+జూలై 31+జూన్ 30+మే 31+ఏప్రిల్ 30+మార్చి (బ్యాలెన్స్ 24)=161 రోజులు మిగిలి ఉంది. అందుకే బిగ్ డే కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మునుపటి అన్ని రికార్డుల్ని కొట్టేసే సినిమా సాహో అవుతుందా? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.