బూరె బుగ్గలతో ఊరించి కుర్రకారును మాయ చేసింది షాలిని. `అర్జున్ రెడ్డి` చిత్రంలో క్యూట్ స్టూడెంట్ గా అద్భుతంగా నటించి మెప్పించింది. నటనకు పర్యాయపదంగా కనిపించిందంటే అతిశయోక్తి కాదు. సమకాలిక నటీమణుల్లో షాలిని పూర్తిగా వేరే కేటగిరీ. అందుకే షాలిని ఓ సినిమాలో నటిస్తోంది అంటే యూత్ చూపులు అటువైపు ప్రసరిస్తున్నాయి. మొన్నటికి మొన్న `మహానటి` చిత్రంలో చేసింది చిన్న పాత్రనే అయినా లవ్ లీ అప్పియరెన్స్ తో మైమరిపించింది.
అలానే `100 పర్సంట్ లవ్` తమిళ రీమేక్ లో తమన్నా పాత్రను అభినయిస్తోంది. ఈ రోల్ తనకు అక్కడా పెద్ద సక్సెస్ నిస్తుందనడంలో సందేహం లేదు. `100 పర్సంట్ కాదల్` పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటే గొరిల్లా - ఎన్ ఆర్ కె 16 - హాంటెడ్ రూహ్ చిత్రాల్లోనూ ఈ భామ నటించింది. ఇవన్నీ రిలీజైతే షాలినికి మరింతగా ఐడెంటిటీ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
అందంతోనే కాదు ప్రతిభతోనూ ఈ అమ్మడు దూసుకెళ్లే ఛాన్సుంది. అంతకంటే ముందే ఇదిగో వేడెక్కించే ఫోటోషూట్ తో స్టన్నయిపోయే ట్రీట్ ఇచ్చింది. లేడీగాగాకు ఓ సొంత చెల్లి ఉండి ఉంటే షాలినిలా ఉండేదేనని చెప్పొచ్చు. జెన్నిఫర్ - క్యాట్ విన్ స్లెట్ కి ఛీఫ్ ఫ్యాషన్ అడ్వయిజర్ లా కనిపిస్తోంది. ఆ నలుపు గౌనులో ఒదిగిపోయిన మల్లె పువ్వులా మైమరిపిస్తోంది. ఆ అమాయకమైన చూపులోనే కాకలు పుట్టిస్తోంది. ఆ నల్ల డ్రెస్ మీద పండోరా డేగ ఈ అమ్మడి అందాన్ని ఇంకా ఇంకా పెంచింది.