బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి అనంతర కాలంలో పెద్ద తెర కలలతో ప్రయత్నాలు సాగించే భామలెందరో. ఈ కోవకే చెందుతుంది షామా శికందర్. తొలుత బుల్లితెరపై వెలిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెర పై అవకాశాలు అందుకుంటోంది. అయితే తన లైఫ్ ని మరో మలుపు తిప్పే పెద్ద అవకాశం కోసం ఆరాటపడుతోంది.
అందుకు తగ్గట్టే ప్రయత్నాల్లో ఎక్కడా తగ్గడం లేదు. సోషల్ మీడియాల్లో షామా షేర్ చేస్తున్న హాట్ ఫోటోషూట్లు అంతే వైరల్ గా మారుతున్నాయి. 40 ఏళ్ల ఈ నటి టూమచ్ బోల్డ్ ఫోటోలతో యువతరంలోకి దూసుకెళుతోంది. తాజాగా వైట్ అండ్ వైట్ హాటెస్ట్ ఫోటోషూట్ తో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
ఇటీవలే షామా నటించిన మ్యూజిక్ ఆల్బమ్ విడుదలై వెబ్ లో దూసుకెళ్లింది. ``నేను చాలా కాలం తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. నా ఆల్బమ్ విడుదలై ఆకట్టుకుంది. పెద్ద హిట్ నంబర్.. పెప్పీ రొమాంటిక్ లవ్ డ్యాన్స్ నంబర్`` అంటూ షామా సంతోషం వ్యక్తం చేసింది. హవా కర్దా పేరుతో రూపొందిన రొమాంటిక్ సాంగ్ కి 20లక్షల వ్యూస్ దక్కాయి ఇప్పటికే.
అలాగే తాను టీవీకి దూరం అవ్వడానికి కారణమేమిటి? అన్న ప్రశ్నకు షామా జవాబిచ్చారు. నేను టెలివిజన్ ను విడిచిపెట్టాను.. ఎందుకంటే ఆశించినంత మంచి ప్రాజెక్టులతో నేను సంతోషంగా లేను. పైగా నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను. అంత పెద్ద పన్ను విధించని పరిశ్రమ కావాలనుకున్నాను. నేను నటించే సమయంలో టెలివిజన్ చాలా పన్ను విధించింది. అలాగే రిపీటెడ్ ప్రదర్శనలు ఉండకూడదనే సినిమాల్ని ఎంచుకున్నాను.. అని తెలిపారు. నటిగా క్రొత్తగా ఏదైనా చేయటానికి ఎదురుచూస్తున్నాను. ఇది నాకు సవాల్.. ప్రతిదీ అన్వేషించాలని ఉత్సాహంగా ఉన్నాను. నేను ఒకే రకమైన ప్రాజెక్టులు చేయడంలో ఇరుక్కుపోతే.. నటిగా లేదా మనిషిగా ఎదగను అన్నారు షామా.
అందుకే నేను టెలివిజన్ వదిలేశాను. ఈ రోజుల్లో వెబ్ - ఫిల్మ్ - మ్యూజిక్ వీడియోలు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల టైమ్ కూడా చేతిలో ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ నుండి మరొక ప్రాజెక్ట్ కు అలాగే వేర్వేరు పాత్రల్లోకి మారడానికి కావాల్సిన సమయం ఉంటుంది. బుల్లితెరపై అందుకు ఆస్కారం లేదు.. అని తెలిపారు.