సెలబ్రిటీ కుటుంబాల మధ్య చుట్టరికాలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఖాన్ .. కపూర్.. బచ్చన్.. అంబానీ కుటుంబాల మధ్య సఖ్యత గురించి తెలిసిందే. బాలీవుడ్ లో ఖాన్ లకు బచ్చన్ లు - కపూర్ కుటుంబాలతో - అలానే అంబానీల ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి. కింగ్ ఖాన్ షారూక్ ఫ్యామిలీకి బచ్చన్‌ల ఫ్యామిలీ ఎంతో సన్నిహితంగా ఉంటారు. అమితాబ్ కుమార్తె శ్వేతబచ్చన్ నందాకు షారూక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో సన్నిహితురాలు.
అయితే మామ్స్ ఒకలా ఉంటే కిడ్స్ ఇంకోలా ఉండరు కదా! అందుకే వాళ్లు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. నీకో చాక్లెట్ - నాకో చాక్లెట్ అన్నంత దోస్తీ కట్టేశారు. షారూక్ కుమార్తె సుహానాకి బచ్చన్ మనవడు అగస్త్య చాలా క్లోజ్. ఆ ఇద్దరూ కలిసి ఫ్యామిలీలతో కలిసి బోలెడన్ని ట్రిప్ లు వెళ్లారు. అంతేకాదు షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సైతం అగస్త్యకు చాలా క్లోజ్.
ఇదిగో తాజాగా సుహానా - అగస్త్యల రేర్ ఫోటోగ్రాఫ్ సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ ఫోటోలో ఈ టీనేజీ జంట ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు. కాస్త కొంటెగా.. అంతే తుంటరిగానూ కనిపిస్తూ తమదైన శైలిలో చిలిపిదనం- అల్లరితనంతో మైమరిపిస్తున్నారు. ఒకవేళ సందేహంగా ఉంటే ఇదిగో మీరే ఈ ఫోటో చూసి చెప్పొచ్చు. ఎదిగే వయసులో స్నేహం.. అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కలిసి ఒకే స్కూల్ - ఒకే కాలేజ్ లో చదువుకుంటే ఆ స్నేహానుబంధం అంత తేలిగ్గా విడిపోతుందా? పైగా బచ్చన్- ఖాన్ ధృడానుబంధం అంటూ ఒకటే చెవులు కొరికేసుకుంటున్నారంతా.