హైద‌రాబాదీ గాళ్ కామ‌సూత్రం

Update: 2019-04-12 06:27 GMT
`ఏ ఫిలిం బై అర‌వింద్` చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైంది షెర్లిన్ చోప్రా. గ‌మ్మ‌త్తైన టెంప్టింగ్ లుక్ తో యూత్ ని మ‌త్తెక్కించింది. ఈ హైద‌రాబాదీ మిస్ అందాల పోటీల్లో నెగ్గి చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టింది. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ ముఖం చాటేస్తే, అటు బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్క‌డా కెరీర్ ఆరంభం కొన్ని క్రేజీ ఆఫ‌ర్లు అందుకున్నా.. య‌థావిధిగానే పోటీ బ‌రిలో నిల‌వ‌లేక‌పోయింది. కాల‌క్ర‌మంలో ప‌రిస్థితులు ఐటెమ్ గాళ్ గా మార్చాయి.

అటుపైనా లైఫ్ లో బోలెడంత మెలోడ్రామా. నెక్ట్స్ లెవ‌ల్ ప్ర‌య‌త్నాల్లో భాగంగా `కామ‌సూత్ర 3డి` చిత్రంలో న‌టించి సెన్సేష‌న్స్ కి తెర తీసింది. ప్ర‌ఖ్యాత ప్లేబోయ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై న్యూడ్ ఫోజులిచ్చి చెల‌రేగిపోయింది. గ్లామ‌ర్ ట‌చ్ కి ఏమాత్రం ఛాన్స్ దొరికినా విడిచిపెట్ట‌దు. బికినీకి - స్విమ్ సూట్ కి ఆల్వేస్ రెడీ. అర్థ‌న‌గ్నం.. న‌గ్నం అనే తేడా లేకుండా చెల‌రేగిపోయి నిరంత‌రం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

కార‌ణం ఏదైనా ఈ హైద‌రాబాదీ బ్యూటీ ప్ర‌స్తుతం ముంబై ప‌రిశ్ర‌మ‌లో నిరంత‌రం త‌న ఉనికిని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ప్ర‌స్తుతం సినిమాల్లేక‌పోయినా.. మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో  బిజీగా ఉంటోంది. సామాజిక మాధ్య‌మాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఇటీవ‌లే పూర్తి న‌గ్నంగా బెడ్ రూమ్ స‌న్నివేశంలో జీవించిన ఓ ఫోటో షూట్ ని, వీడియో సెష‌న్స్ ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారానికి పెట్టింది. దీనికి నెటిజ‌నుల్లో ట్రోల్స్ త‌ప్ప‌లేదు. అయినా త‌న లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తూనే ఉంది. తాజాగా షెర్లిన్ బెడ్ పై న‌గ్నంగా ఫోజిచ్చింది.. త‌న అందాల‌ను దుప్ప‌టితో క‌వ‌ర్ చేసేందుకు ట్రై చేస్తున్న ఆ ఫోటో ఒక‌టి యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. షెర్లిన్ మునుప‌టి కంటే హాట్ గా క‌నిపిస్తోంది ఈ లుక్ లో. ఇలా చేస్తే ఛాన్సులొస్తాయా? అన్న‌ది అటుంచితే.. హైద‌రాబాదీ బ్యూటీ కి క‌నీసం ఈసారైనా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పిలిచి ఛాన్సులిస్తారేమో చూడాలి.


Tags:    

Similar News