ఫోటో స్టోరి: హాట్ యాంకర్ ఆగట్లేదసలు

Update: 2016-10-15 05:50 GMT
వీజే కం మోడల్ అయిన శివాని దండేకర్ ఈ మధ్య సినిమాల్లో కూడా చేసేస్తోంది. ఎన్ని చేసినా సరే ఈ హట్ బ్యూటీకి అత్యంత గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచులే. గతంలో అమెరికన్ టీవీల్లో యాంకరింగ్ చేసిన ఈమె.. ఇప్పుడు పర్మనెంట్ గా ఇండియాకి మకాం మార్చేసింది. ఇక్కడే రకరకాలుగా తన ట్యాలెంట్ చూపించేస్తూ దూసుకుపోతోంది.

ఫాలోయింగ్ పెంచుకోవడంలో విషయంలో శివాని దండేకర్ దగ్గర బోలెడన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆన్ స్క్రీన్ పై అందాల మోత మోగించడంలో.. ఈమెకు పోటీ ఇవ్వడం చాలా కష్టం అనే టాక్ ఉందంటే.. ఈ భామ స్పీడ్ అర్ధమవుతుంది. ఇక ఆఫ్ స్క్రీన్ లోనే.. సోషల్ మీడియాలోనే అయితే అమ్మడి సోకులు ప్రదర్శనకు.. సోయగాల ఎగ్జిబిషన్ కు అసలు బ్రేక్ అనేదే ఉండదు. ఆమె ఎక్కడా ఆగట్లేదసలు. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె పోస్ట్ చేస్తున్న పిక్చర్స్ చూస్తుంటే.. అభిమానులకు కను రెప్ప వాల్చడం చాలా కష్టంగా ఉంటోంది.

తాజాగా సీషెల్స్ వెళ్లి ఎంజాయ్ చేసిన ఈ  బ్యూటీ.. అక్కడ మరీ అతి పల్చని  టూపీస్ బికినీల్లో తీయించుకున్న ఫోటోలను నెట్ లో పెట్టేసింది. ఇలాంటి హై ఓల్టేజ్ అందాల ఆరబోత అమెకు కొత్తేం కాదు. అందుకే.. టీవీ సెలబ్రిటీ అయినా సరే ఈమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉంటున్నారు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News