సాహసవీరుడు సాగరకన్య రిలీజై ఇప్పటికే ఇరవై సంవత్సరాలైంది. 9 ఫిబ్రవరి 1996లో ఈ సినిమా రిలీజైంది. ఇక శిల్పా వయసు ఇంచుమించి 40 క్రాస్ చేసి ఉంటుంది. ఇంత లేటు వయసులో ఈవిడకి పచ్చబొట్లు కావాల్సి వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు సాంప్రదాయవాదులు. ఎంత సినిమా స్టార్ అయినా ఇంత లేట్ ఏజ్ లో ఈ పేచీలేంటి? అని పరాచికాలు ఆడుతున్నారు.
విషయం ఏమంటే రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకున్న శిల్పా ఇటీవలి కాలంలో సంసార జీవనంలో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు వ్యాపార సంబంధమైన విషయాల్లో తప్ప వేరే రకంగా పబ్లిసిటీ లేనేలేదు. అందుకే ఈ అమ్మడు ఇటీవలే పచ్చబొట్టు కాన్సెప్టుని తెరపైకి తెచ్చింది. ఓ టాట్టూవాలా దగ్గరికి వెళ్లి చేతి మణికట్టుపై స్వస్థిక్ చిహ్నం పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆ ఫోటోని శిల్పా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది.
నేనింకా యూత్ అన్న బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే శిల్పా పేరు దీపిక పదుకొన్ - ప్రియాంక చోప్రా - మలైకా అరోరాఖాన్ - ఆలియాభట్ లతో పాటే టాట్టూ గాళ్స్ జాబితాలోకి చేర్చాలేమో?