మహేష్ ఆగడులో ఐటెమ్ నంబర్ లో నర్తించింది శ్రుతిహాసన్. ఆ సినిమా తర్వాత వెంటనే మహేష్ సరసన శ్రీమంతుడు సినిమాలో అవకాశం అందుకుంది. ఈ చిత్రం ఆగస్టు 7న రిలీజ్ కి రానుంది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ ముచ్చట్లివి..
=ఈ చిత్రంలో చారుశీల అనే పాత్రలో నటించాను. ధైర్యశాలి గా ఉంటుంది చారుశీల. సేమ్ టైమ్ సెన్సిబుల్ గా ప్రవర్తిస్తుంది.
=ఆగడు లో ఐటెమ్ నంబర్ లో నర్తించిన నాకు పూర్తి స్థాయి సినిమాలో ఛాన్సిచ్చారు ప్రిన్స్. మహేష్ పెద్ద స్టార్ హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన దగ్గర్నుండి చాలా విషయాలు నేర్చుకున్నా.
=పరిశ్రమకొచ్చిన కొత్త లో నా సినిమాలేవీ హిట్ కాలేదు. అందరూ ఐరెన్ లెగ్ అన్నారు. ఇప్పుడు అన్నీ హిట్లొస్తున్నాయి. గోల్డెన్ లెగ్ అంటున్నారు. అప్పుడలా అన్నవాళ్లే ఇప్పుడిలా అంటున్నారు. ఎప్పుడూ నా నటన ఒకేలా ఉంది. అది మారలేదు.
=కొరటాల కూల్ అండ్ ఫోకస్సివ్. చెప్పింది చేసుకుంటూ పోతారంతే.
=నాన్నగారి బ్రాండ్ ని పరిశ్రమలో నిలబెట్టాలంటే అంత సులువు కాదు. ఆయన పనినే నమ్మి ముందుకెళతారు. ఆయనవల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాను. నేను కూడా ఆయనలానే పనినే నమ్ముతాను. నా పని నేను చేసుకుపోతుంటా. ఫలితం అదే వస్తుంది. కష్టం విలువ తెలుసు కాబట్టి నా పనిలో నాన్న జోక్యం చేసుకోరు.
=ఈసారి కూడా కొత్త శ్రుతిహాసన్ ని చూస్తారు. ఎంచుకునే కథల్లో వైవిధ్యం పాటిస్తా. లేదంటే ఆడియెన్ బోర్ ఫీలవుతారు.
=దర్శకత్వం గురుతర బాధ్యత. అందుకే దాని జోలికి వెళ్లను. సింగింగ్, నటన అంత ఈజీగా దర్శకత్వం చేయలేం.