చెన్నయ్ సాంబార్ టు లండన్ ఎగ్ ఆమ్లెట్ వయా ముంబాయ్ పావు బాజీ అన్నట్లు సెక్సీ బ్యూటి శృతిహాసన్ పరిస్థితి. ఈ అందగత్తె పెద్ద హీరోల సినిమాలు తప్పిస్తే చిన్న హీరోల సినిమాలు ఒప్పుకోవట్లేదు. తెలుగులో ఈ మధ్యకాలంలో ప్రేమమ్ కాకుండా కాటమరాయుడులో మాత్రమే నటించింది. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా అమ్మడి లండన్ ట్రిప్పులూ.. అక్కడ ఒక సో కాల్డ్ స్నేహితుడితో జరుపుతున్న హగ్గులూ ముద్దులూ ఇప్పుడు పెద్ద టాక్ అయిపోయి కూర్చున్నాయి.
అదిగో కాస్త ఖాళీ దొరికిందంటే చాలు.. లండన్ చెక్కేస్తోంది శృతి హాసన్. కొన్నాళ్ళు చెన్నయ్ లో డాడ్ కమల్ దగ్గర.. కొన్నాళ్ళు ముంబయ్ లోని సొంత ఫ్లాట్లు.. ఇంకొన్ని రోజులు లండన్లో అన్నట్లు టైమ్ పాస్ చేస్తోందీ అమ్మడు. అక్కడ మేఖేల్ కోర్సేల్ అనే ధియేటర్ ఆర్టిస్టు కమ్ ఒక బ్యాండ్ లో గిటారిస్ట్ అయిన వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది అని వార్తలొస్తే.. అబ్బే జస్ట్ ఫ్రెండ్స్ అనేసింది. కాని ఇలా హగ్గులూ ముద్దులూ ఇస్తూ కనిపిస్తుంటే ఇది కేవలం స్నేహమే అనుకోవడానికి మేం పాత తమిళ సినిమాల్లో హీరోలం అనుకున్నావా శృతి అంటున్నారు నెటిజన్లు.
ఈ మధ్యనే హిందీలో రిలీజైన బెహన్ హోగీ తెరి సినిమా కూడా ఫ్లాపయ్యాక అసలు శృతి హాసన్ డిప్రెస్ అవుతుందేమో అనుకుంటే.. అమ్మడు మాత్రం ఫ్లాపొస్తే నాకేంటి మారాజా అన్నట్లు సింపుల్ గా లండన్ లో అలా ఎంజాయ్ చేస్తోంది. ఇతగాడితో టైమ్ స్పెండ్ చేయడం కోసం సంఘమిత్ర సినిమాను కూడా వదిలేసుకుందని ఇప్పుడు ఒక రూమర్ ఉంది తెలుసా!!