సౌత్ తో పోల్చితే నార్త్ లో టీవీ స్టార్స్ కు మంచి గుర్తింపు ఉంటుంది. హీరోయిన్స్ స్థాయిలో నార్త్ బుల్లి తెర హీరోలకు మరియు హీరోయిన్స్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది. అందుకే బుల్లి తెర స్టార్స్ కూడా పబ్లిక్ లోకి వెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. హిందీ సీరియల్స్ తో స్టార్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్వేతా తివారీ. ఈ అమ్మడు ఉత్తరాదిన స్టార్ హీరోయిన్ కు ఉండే రేంజ్ ను పొందింది. ఈమె బయటకు వెళ్తే అభిమానులు చుట్టు ముట్టడం చాలా కామన్ అయ్యింది.
ఇటీవల శ్వేతా తివారీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెళ్లడించింది. ఒకానొక సమయంలో తాను రాయ్ పూర్ వెళ్లాను. అక్కడ ఈవెంట్ కోసం వెళ్లిన నాకు బాడీ గార్డ్స్ కూడా లేరు. ఈవెంట్ వద్దకు భారీగా జనాలు వచ్చారు. నేను అక్కడకు చేరుకోగానే చాలా మంది అభిమానులం అంటూ నా చుట్టు ముట్టారు. నేను వారి నుండి బయట పడలేక పోయాను. ఏం జరుగుతుందో గుర్తించే లోపే నా చీరను లాగేశారు. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది.
అప్పుడే వారిలో కొందరు నాకు సెక్యూరిటీగా నిలిచారు. నా చుట్టు నిల్చుని నన్ను స్టేజ్ వద్దకు తీసుకు వెళ్లారంటూ అప్పటి జ్ఞాపకాలను శ్వేతా తివారీ నెమరవేసుకుంది. సెలబ్రెటీలు జనాల్లో ఏ స్థాయి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ఈమె చెప్పిన సంఘటనతో తేట తెల్లం అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్స్ బయట కనిపిస్తే చాలు చాలా మంది అభిమానులం అంటూ మీద పడేందుకు ప్రయత్నించడం.. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడటం చేస్తున్నారు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి మళ్లీ బయటకు ఒంటరిగా వెళ్లడం లేదని.. బాడీ గార్డ్స్ ఉంటేనే ఈవెంట్ కు వెళ్తున్నట్లుగా శ్వేతా చెప్పుకొచ్చింది.