సిద్దాంత్ చతుర్వేది-దీపికా పదుకొణే జంటగా నటించిన `గెహ్రైయాన్` ట్రైలర్ రిలీజ్ తోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. యంగ్ హీరోతో దీపిక రొమాంటిక్ సన్నివేశాలు..లిప్ లాక్ సన్నివేశాల్లో మరీ శ్రుతి మించి నటించిందని విమర్శకులు దాడి చేసారు. వాటికి దీపిక సైతం అంతే ధీటుగా బధులిచ్చింది.
తన వృత్తిపై తనకు క్లారిటీ ఉందని..ఎదుట వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కాస్త ఘాటుగానే స్పందించింది. స్ర్కిప్ట్ పై దర్శకుడిపై ఉన్న నమ్మకంతో అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది తప్ప.. అనవసరంగా నటించలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా దీపికపై నెటి జనులు మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు. అయితే ఈసారి లైట్ తీసుకుంది. వీటికి ఎలాంటి బధులు ఇవ్వలేదు. అయితే ఆన్ స్ర్కీన్ పై దీపిక శృంగార సన్నివేశాల్లో నటించడం మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలైనట్లు సిద్దాంత్ చతుర్వేది ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. దీపిక తో రొమాంటిక్ సీన్స్ సవాల్ గా మరాయి. ఎలా నటించాలని షై ఫీలయ్యా. దీంతో ఇబ్బందిని గుర్తించిన దీపిక కొన్ని సలహాలు ఇచ్చింది. అటుపై దీపిక కళ్లలో రణవీర్ సింగ్ ని చూసి ఆ సన్నివేశాల్లో నటించాను.
దీపిక ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని నింపింది. నా మొదటి సినిమా `గల్లీ బోయ్` విషయంలో ప్రతీ సన్నివేశానికి సవాళ్లు ఎదురయ్యాయి. నేను రాపర్ ని కాదు. ఛాలెంజ్ లు ఎక్కువగా ఆకర్షిస్తాయి. గతంలో చేసిన పనులకంటే కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నించేవాడిని. నా కంపర్ట్ జోన్ నుండి బయట పడటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను.
సౌకర్యంగా ఉండే పాత్రలు బోరింగ్ గా అనిపిస్తాయి. నటుడిగా ఎదగడంతో పాటు నా వ్యక్తిగత ఎదుగుదలను కూడా కోరుకుంటాను. దీపిక తెలివైన నటి. నటనలో ఎంతో అనుభవం ఉంది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. షూటింగ్ సమయంలో దీపిక ఎంతో ప్రేమగా చూసుకున్నారు.
షూటింగ్ పూర్తయ్యే వరకూ ఎంతో కంపర్ట్ ఇచ్చారు. అయిదే ఇదే ఇంటర్వ్యూలో దీపిక కళ్లలో ఏం చూసావ్ అని అడిగితే రణ్ వీర్ సింగ్ అని పేరు చెప్పగా అంతా బిగ్గరగా నవ్వారు. అతను తెలివైన నటుడు. నా మొదటి సినిమా అతనితోనే చేసాను. ఎంతో తెలివైన నటుడు. అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.