బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. కానీ మహా సముద్రం సినిమా కారణంగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. శర్వానంద్ హీరో గా నటించిన మహా సముద్రం సినిమా లో సిద్దార్థ్ తో పాటు హీరోయిన్ గా అదితి రావు హైదరి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సమయంలో సిద్దు మరియు అదితి మధ్య రిలేషన్ షిప్ ఏర్పడింది.
ఆ రిలేషన్ షిప్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు అనే వార్తలు జోరు గా సాగుతున్నాయి. ఇటీవల సిద్దార్థ్ నటించిన సినిమా తెలుగు లో విడుదల కు సిద్ధం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సిద్దు తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేందు కు ఆసక్తి చూపించడం లేదు.
గతంలో సిద్దు రిలేషన్ లో ఉన్న సమయంలో కూడా ఆ విషయాన్ని బయట కు చెప్పేందు కు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు కూడా ఆయన అదితి రావు హైదరి తో ప్రేమ లో ఉన్న విషయాన్ని బయట కు చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదు. తన వ్యక్తిగత రిలేషన్ షిప్ గురించి బయట కు చెప్తే సినిమాల పై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతాని కి అదితి తో తన రిలేషన్ షిప్ గురించి ఏమీ చెప్పలే ను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు చెప్తాను అంటూ అన్ని విషయాల ను అనధికారికంగా చెబుతూనే ఏమీ చెప్ప ను అనేశాడు. అదితి తో సిద్దు రిలేషన్ లో ఉన్న విషయం అందరి కి తెల్సిందే. ఆ విషయం ఆయన నోటి నుంచి వస్తుందని ఆశిస్తూ ఉంటే ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
ఆ మధ్య అదితి కూడా సిద్దు తో రిలేషన్ షిప్ గురించి చెప్పేందు కు నిరాకరించింది. ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు. ఇద్దరు ఒకే చోట ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కనుక ఇద్దరి రిలేషన్ షిప్ అనేది నిజమే అని చాలా మంది బలంగా వాదిస్తున్నారు.