'బిగ్ బాస్' షో ద్వారా ఫేమస్ అయిన అందాలనిధి దివి వధ్య.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 'మహర్షి' వంటి కొన్ని సినిమాలలో తళుక్కుమన్న ఈ కుర్ర బ్యూటీ.. మెగాస్టార్ చిరంజీవి దృష్టిని కూడా ఆకర్షించింది. ఇటీవల హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచి దర్శకనిర్మాతల అటెన్షన్ సాధించింది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్న దివి.. 'క్యాబ్ స్టోరీస్' అనే సిరీస్ తో అలరించింది. ఈ క్రమంలో తాజాగా 'సిలకా ముక్కు దానా' అనే మ్యూజిక్ వీడియోతో వచ్చింది.
నివృతి వైబ్స్ రూపొందించిన 'సిలకా ముక్కు దానా' అనేది తెలంగాణ ఫోక్ సాంగ్. గీత రచయిత కాసర్ల శ్యామ్ దీనికి సాహిత్యం అందించగా.. సింగర్ హరిక నారాయణ్ ఆలపించారు. మదీన్ ఎస్.కె దీనికి బాణీలు సమకూర్చారు. శేఖర్ మాస్టర్ ఈ మ్యూజిక్ వీడియోకు కొరియోగ్రఫీ చేయడంతో పాటుగా దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటుగా అందరూ కాలు కదిపేలా ఉంది.
దివి వధ్య తన గ్లామర్ తో మాస్ డ్యాన్స్‌లతో 'సిలక ముక్కు దానా' సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. బిగ్ బాస్ బ్యూటీ హాట్ ఎక్స్‌ప్రెషన్స్.. ఇందులో అమ్మడి యాటిట్యూట్ మరియు డ్యాన్స్ మూమెంట్స్ యువ హృదయాలను కొల్లగొడుతున్నాయి. దివి హాట్ అండ్ టెర్రిఫిక్ డాన్స్ నెంబర్ 'సిలకా ముక్కు దానా' ఈ సీజన్ లో బెస్ట్ మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ సాంగ్ కు మంత్ర శివ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉదయ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రామ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. జ్యోతి కున్నూరు ఈ పాటను నిర్మించారు.
Full View