సిమ్రన్ మత్తెక్కించే ఫోజులతో ఇరగదీసేస్తోంది. పేరులో ఏదో మిస్టేక్ ఉంది అనుకుంటున్నారా.. కాదండీ.. నిజంగా సిమ్రనే ఘాటు ఫోజులిస్తోంది. ఇప్పుడంటే ఏజ్డ్ గానీ అప్పట్లో హాట్ హీరోయిన్ ఈ భామ. స్టార్ హీరోలందరి సరసన చేసి ఓ రేంజ్ లో మత్తెక్కించేంది. టాలీవుడ్ లో అయితే టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసేసింది. కోలీవుడ్ జనాలను కూడా మత్తెక్కించింది ఈ ముంబై అందగత్తె. నిజానికి ఈమె పేరెంట్స్ పంజాబీ వాళ్లు లెండి అది వేరే విషయం.
కెరీర్ కాస్త నెమ్మదించాక.. మెల్లగా సినిమాలు తగ్గించేసింది. అడపాదడపా మెరుస్తున్నా అవేవీ చెప్పుకోదగ్గ మూవీస్ కాదు. అయితే.. పలు భాషల్లో రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించింది. కానీ రీసెంట్ గా త్రిష ఇల్లాన నయనతార మూవీలో సిమ్రన్ చేసిన కేరక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మళ్లీ వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి ఈ 39 సంవత్సరాల ముదురు అందగత్తెకి. అందుకే తనలో అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు స్పెషల్ ఫోటో షూట్ ఒకటి చేసింది. దీన్ని చూసిన సిమ్రన్ ఫ్యాన్స్ కి మతిపోయింది.
ఎప్పుడో 15 ఏళ్లక్రితం ఎంత అందంగా, మనోహరంగా కనిపించిందో.. మళ్లీ అంత అందాన్ని చూపించేసరికి నోళ్లు వెళ్లబెడుతున్నారు ఇండస్ట్రీ జనాలు. దీనికి తోడు ఈ వయసులో సిమ్రన్ వేసిన డ్రస్ చూస్తే మతిపోవాల్సిందే ఎవరికైనా. అయితే ఇంత చేసిన ఇప్పుడున్న ట్రెండ్ లో హీరోయిన్ కేరక్టర్స్ రావు లెండి.. కాకపోతే.. ఏదైనా హీరోయిన్ ఓరిటెంటెడ్ సబ్జెక్టులు తీసేవాళ్లకు ఇప్పుడు సిమ్రన్ కూడా ఓ ఆప్షన్ అవుతుందనడంలో సందేహం అక్కర్లేదు.