డాక్టర్ రాజశేఖర్ - జీవిత వారసురాలిగా తెరంగ్రేటం చేస్తోంది శివానీ రాజశేఖర్. తొలి సినిమాలో అడవిశేషు సరసన హీరోయిన్ గా చేస్తోందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్ మూవీ టూ స్టేట్స్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన శివానీ లుక్స్ లో కాస్త తేడా కనిపించింది.
ఇన్ని రోజులు స్లిమ్ గా కాస్త ఫిజిక్ మెయింటెయిన్ చేస్తూ వచ్చిన శివానీ - కాస్త లావు పెరిగి బొద్దుగుమ్మగా తయారైనట్టు కనిపించింది. శివానిలో తల్లి జీవిత పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. జీవిత పెద్ద అందగత్తె కాకపోయినా, ఆ సమయంలో తనదైన నటనతో ఇండస్ట్రీలో నెట్టుకొచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. హీరోయిన్ అంటే కనీస గ్లామర్ ప్రదర్శించాల్సిందే. లేదంటే అవకాశాలు రావు. ప్రేక్షకులు పట్టించుకోరు. శివానీ కూడా పెద్దగా హద్దులేవీ పెట్టుకున్నట్టు లేదు. ఆమె ఫోటో షూట్లను గమినిస్తే ఆ విషయం తెలిసిపోతుంది. అయినా సినిమా మొదలయ్యేదాకా డైటింగ్ లూ - జిమ్ వర్కట్లతో బాగానే ఫిజిక్ మెయింటెయిన్ చేసినట్టుగా కనిపించిన పిల్ల - మూవీ ప్రారంభం సమయానికల్లా ఎందుకు ఒల్లు చేసిందో మరి.
శివానిని ఇప్పుడే టాలీవుడ్ ప్రియాంక చోప్రాను చూస్తున్నారు. లుక్స్ - కలర్ - హైట్ అన్నీ ప్రియాంక చోప్రాల అనిపించడంతో ఇలా పిలుస్తున్నారు. అయితే ఫిజిక్ పైన శ్రద్ధ చూపకపోతే ప్రియాంకలా లాంగ్ కెరీర్ మీద ఆశలు పెట్టుకోవడం కష్టమే.