మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి సూపర్ స్టార్ మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం చేసింది కృతి సనన్. ఆ మూవీ అంతగా ప్రేక్షకా దరణ పొందక పోయినా సరే బాలీవుడ్ లో వరుస చాన్సులు అందుకుంది అమ్మడు. కెరీర్ మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డా సరే తనని వెక్కిరించిన వారిని తన సినిమాల రిజల్ట్ తో సమాధానం చెప్పింది కృతి సనన్. మిమి సినిమాతో ఫిల్మ్ ఫేర్, IIFA అవార్డు అందుకున్న కృతి సనన్ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.
ప్రస్తుతం గణపథ్, షెహజాదా, ఆదిపురుష్ సినిమాలు చేస్తుంది కృతి సనన్. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది కృతి సనన్. లేటెస్ట్ గా పింక్ కలర్ డ్రెస్ లో గ్లామర్ ఎటాక్ చేస్తుంది అమ్మడు. పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్రాళ్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంది కృతి సనన్. సైజ్ జీరో అందాలతో డ్రెసింగ్ స్టైల్ లో అమ్మడు కొత్త లెక్కలు నేర్పించేలా కృతి సోయగాలు ఉన్నాయి. ఫోటో షూట్స్ తో కూడా ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంటున్న కృతి తనని ఫాలో అవుతున్న 51 మిలియన్ల ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేస్తుంది.
బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో వరుస ఛాన్సులతో దూసుకెళ్తున్న కృతి సనన్ అక్కడ ఇప్పుడు స్టార్ స్టేటస్ పొందింది. ఈ మధ్యనే భేదియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి సనన్. ఈ సినిమాని తెలుగులో తోడేలు గా రిలీజ్ చేశారు. సౌత్ సినిమాల మీద ఇంకా ఆసక్తి చూపిస్తుంది కృతి సనన్. మహేష్ సినిమాతోనే వెండితెర తెరంగేట్రం చేసిన అమ్మడు నాగ చైతన్యతో కూడా దోచేయ్ సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనే ఆమె బిజీ హీరోయిన్ అయ్యింది.
తనని వెక్కిరించిన వారికి తన సినిమాలతోనే సమాధానం చెబుతున్న కృతి సనన్ ఫ్యూచర్ లో మరింత ఎత్తుకి చేరుకుంటుందని చెప్పొచ్చు. ఆదిపురుష్ సినిమాతో ఎలాగు పాన్ ఇండియా వైడ్ ఆమె జపం చేసే ఛాన్స్ ఉంది. అయితే పాత్రకు తగిన అభిమనయంతో మాత్రమే కాదు కావాల్సి వస్తే గ్లామర్ షోలో కూడా తగ్గేదేలే అనేలా హింట్ ఇస్తుంది కృతి సనన్. రాబోతున్న సినిమాలు ఆమెకు మరింత క్రేజ్ తీసుకువాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.