మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ 2016 జాబితా వచ్చేసింది. అనూహ్యంగా కాజల్ అగర్వాల్ టాప్ ప్లేస్ కి వచ్చేయగా.. గతేడాది అంతగా యాక్టివ్ గా కనిపించని అనుష్క ఫస్ట్ ప్లేస్ నుంచి రెండో ప్లేస్ కి దిగిపోయింది. హైద్రాబాద్ టైమ్స్ ప్రకటించిన ఈ లిస్ట్ లో.. టాప్ టెన్ భామల పేర్లు చూస్తే.. అందులో ఇద్దరు మాత్రమే తెలుగు అమ్మాయిలు కనిపించడం కొంత ఆశ్చర్యకరమే.
ఈ ఏడాదే మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లోకి ప్లేస్ సాధించిన తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ. వచ్చీ రావడంతోనే ఏకంగా టాప్ 3 ప్లేస్ ను దక్కించేసుకుందంటే.. ఈ భామ స్పీడ్ అర్ధమవుతుంది. గతేడాది రమన్ రాఘవ్2 రిలీజ్ చేసిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది ఒకటి తెలుగు - 2 హిందీ మూవీస్ ను లైన్ లో పెట్టేసింది. ఇదే జాబితాలో పీవీ సింధు నాలుగో స్థానాన్ని నిలిచింది. గతేడాది 18వ ర్యాంక్ లో ఉన్న సింధు.. ఈ ఏడాది ఏకంగా 4వ స్థానంలోకి వచ్చేయడానికి.. ఆమె సాధించిన వరుస విజయాలే కారణం. టాప్ టెన్ లో వీళ్లిద్దరు మాత్రమే తెలుగు అమ్మాయిలు.
రకుల్ ప్రీత్ సింగ్ 5 వ స్థానంలోను.. శృతిహాసన్ ఆరో ప్లేస్ లోను.. కీర్తి సురేష్.. నివేదా థామస్ లు 7..8 స్థానాల్లోను నిలవగా.. దిశా పటాని గతేడాది మాదిరిగానే 9వ స్థానాన్ని నిలబెట్టుకుంది. రెహా సుఖేజా టాప్ 10లో చివరి ప్లేస్ లో నిలిచింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/