అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. అసలైతే ఈరోజు వదలాల్సిన ఆ ఎపిసోడ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒకరోజు ముందే రిలీజ్ చేసింది. ప్రభాస్ ఎపిసోడ్ కోసం నందమూరి ఫ్యాన్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూశారు. అందుకే వారి దెబ్బకు ఆహా సర్వర్ క్రాష్ అయ్యేలా చేశారు. ఒకేసారి ఎక్కువమంది చూడటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. ఆహా లో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొత్తేమి కాదు.
ఇక ఎపిసోడ్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. బాలయ్య, ప్రభాస్ ఇద్దరు చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. అయితే తనకు సోషల్ మీడియా మీద ఉన్న భయాన్ని బయట పెట్టాడు ప్రభాస్. ఇంటర్వ్యూ మొత్తం లో చాలాసార్లు సోషల్ మీడియా అనే పదం చాలా సార్లు వాడాడు ప్రభాస్.ప్రభాస్ కి ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ పర్సనల్ అకౌంట్స్ అనేవి అంత యాక్టివ్ గా ఉండవు.
కేవలం సినిమా ప్రమోషన్స్ వరకే వాటిని వాడుతుంటాడు. అది కూడా తన టీం చూసుకుంటుందని టాక్. అలాంటిది ప్రభాస్ ఎందుకు సోషల్ మీడియా ని అంత ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాడు అన్నది ఎవరికి అర్ధం కాలేదు.
సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి కూడా తన భయాన్ని బయట పెట్టాడు ప్రభాస్. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఎవరికి తెలియకుండా మరో పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడా ఏంటి అన్న డౌట్ వస్తుంది.
మొత్తానికి ప్రభాస్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 1 అదిరిపోయింది. ఎపిసోడ్ మధ్యలో చరణ్ తో ఫోన్ సంభాషణలు కూడా ఆడియన్స్ ని అలరించాయి. ముఖ్యంగా ఒరేయ్ చరణ్ అని ప్రభాస్ అనడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.
స్టార్ హీరోల మధ్య ఈ సాన్నిహిత్యం వారి ఫ్యాన్స్ ని కూడా అలరిస్తుంది. ముఖ్యంగా సినిమాల విషయంలో ఫ్యాన్స్ మధ్య వైరం తెలిసిందే. ఇలాంటి షోల వల్ల స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్ అర్థం చేసుకుని ఫ్యాన్స్ కూడా అదే మంచి రిలేషన్ తో ఉండే అవకాశం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.