కరోనా కారణంగా టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా సందడి కనుమరుగయ్యింది. ప్రస్తుతం సెలబ్రెటీలు పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తూ ఎక్కువ సమయం సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు చేరువలో ఉంటున్నారు. ఈ సమయంలో వారు వారి పాత జ్ఞాపకాలను ఫొటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ శర్మ ఒక వీడియోను షేర్ చేశాడు.
ఆ వీడియోలో సోనాక్షి సిన్హా ఒక మూలకు దాచుకుని వరుణ్ శర్మ డోర్ లోంచి వస్తున్న సమయంలో భమ్ అంటూ వింత శబ్దం చేయడంతో ఒక్క సెకను పాటు వరుణ్ శర్మ భయపడ్డాడు. ఆ సమయంలో అతడి ఫేస్ లో భయం తాలూకు ఎక్స్ ప్రెషన్స్ చూడవచ్చు. వరుణ్ శర్మ సరదాగా ఈ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.
సోనాక్షి సిన్హాతో ఈయన చేసిన సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి సంఘటన ఎదురైంది. ఇక ప్రస్తుతం సోనాక్షి సిన్హా హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి సంజయ్ దత్ మూవీ కూడా ఉంది. ఇక వరుణ్ శర్మ చివరగా చిచోర్ చిత్రంలో శ్రద్దా కపూర్.. సుశాంత్ రాజ్ పూత్ లతో కలిసి నటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఒక లుక్కేయండి.
వీడియో కోసం క్లిక్ చేయండి