సినిమాల్లో ఎమోషనల్ సీన్లు రైల్వే స్టేషన్లో పిక్చరైజ్ చేస్తే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. అందుకే మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు కూడా అక్కడే కొన్ని ఇంపార్టెంట్ సీన్లు సెట్ చేస్తారు. ఇక హాట్ బ్యూటీల ఫోటో స్టోరీల విషయానికి వస్తే డౌట్ లేకుండా బీచ్ అనేది బెస్ట్ ప్లేస్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రెండు 'బీ' లు ఉంటాయి కాబట్టి. బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటైతే.. బికినీ మరొకటి.
కానీ వాటికి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. బీచ్ ఉంది కానీ బికినీ మాత్రం లేదు. ఒక క్రీమ్ కలర్ షార్ట్ ఫ్రాకు వేసుకున్న బ్యూటీ పూర్తిగా ఎండిపోయిన మొద్దుపై స్టైలిష్ గా పడుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకున్నారు? సోనాల్ చౌహాన్. 'సైజ్ జీరో' లో సెకండ్ హీరోయిన్. బాలయ్య 'లెజెండ్' లో కూడా నటించింది. రామ్ సూపర్ హిట్ ఫిలిం 'పండగ చేస్కో' లో హీరోయిన్. ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ హీటు పెంచే బాధ్యతను తలకెత్తుకుంది. స్లీవ్ లెస్ ఫ్రాకులో అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒంపుసొంపుల వయ్యారాలని ట్యానింగ్ కోసం కాస్త ఆరేస్తే ఇక సోషల్ మీడియాలో హీట్ పెరకుండా ఉంటుందా?
సోనాల్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా పాపులర్ బ్యూటీ కాదు.. జస్ట్ 1.9 మిలియన్ ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు. అయినా ఈ ఫోటో 89 వేల లైకులు వచ్చాయి. ఇంతకీ ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఏమనుకున్నారు? "ఓషన్ ఎయిర్ సాల్టీ హెయిర్".