చేతిలో పట్టుమని సంవత్సరానికి ఒక్క సినిమా కూడా లేదు. అంటే సంవత్సరానికి ఓ 25 లక్షల రెమ్యూనరేషన్ వేసుకుంటే.. నెలకు 2 లక్షల చొప్పున యావరేజ్‌గా ఈ హీరోయిన్‌కు జీతం వస్తుంది. ఇక వచ్చినదంతా ఖరీదైన డిజైనర్ డ్రస్సులకు, మేకప్‌లకు, ఇతరత్రా ఖర్చులకు ఉపయోగిచ్చేస్తుంటే.. ఇక ఫారిన్‌లో పర్సనల్ టూర్లు వేయడానికి వీరికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయబ్బా అంటూ చాలామది యావరేజ్ మూవీ లవర్స్ మైండ్‌లో ఒక డౌట్ వస్తుంటుంది. ఒక్కసారి దానికో ఆన్సర్ చెప్పుకుందాం చూడండి..
ఉదాహరణకు మన సోనాల్ చౌహాన్‌ను తీసుకోండి. 2014లో లెజెండ్‌లో బాలయ్య సరసన బికినీలో మెరిసి, 2015లో పండుగ చేస్కోలో మెరిసింది. కట్ చేస్తే షేర్ సినిమాలో హీరోయిన్‌గా ఓ రోల్ పట్టింది.. మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేస్తోంది. అయితే మొన్నటివరకు ఈమె చేతిలో సినిమాలు లేకపోయినా కూడా ఆమెకు ఫ్యాషన్ ర్యాంప్‌పై నడవడానికి బోలెడంత గిరాకీ ఉంది. ఏకంగా ప్యారిస్‌లో రాల్ఫ్ అండ్ రూసో వంటి పెద్దపెద్ద డిజైనర్లు సైతం ఇండియా నుండి సోనాల్ చౌహాన్ పిలిపించి తమ బ్రాండ్ కోసం ర్యాంప్‌పై నడిపిస్తుంటారు. వాటికొచ్చే రెమ్యూనరేషన్ కూడా లక్షల్లోనే ఉంటుంది. సో, సినిమాల్లేకపోతే డబ్బులు లేనట్లు కాదు.